Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-0336d97e-f212-411e-9fea-ccd839af75b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-0336d97e-f212-411e-9fea-ccd839af75b1-415x250-IndiaHerald.jpgఊర్వశి రౌతేలా ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఆమె అందానికి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అందం విషయంలో అమ్మాయిలకి అసూయ తెప్పించే తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ కుర్రాళ్ళ కళల రాణిగా వెలుగొందుతోంది. ఆమెను చూసిన చాలా మంది స్త్రీలు ఆమె ఏం తింటుంది.ఆమె డైట్ ఏంటి. ఆమె ఎటువంటి ఆహారంSocialstars lifestyle {#}Egg;Yoga;vegetable market;urvashi;BEAUTY;bollywood;Tollywoodఊర్వశి బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా...?ఊర్వశి బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా...?Socialstars lifestyle {#}Egg;Yoga;vegetable market;urvashi;BEAUTY;bollywood;TollywoodFri, 05 May 2023 20:34:29 GMTఊర్వశి రౌతేలా ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఆమె అందానికి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే

ఇక ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అందం విషయంలో అమ్మాయిలకి అసూయ తెప్పించే తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ కుర్రాళ్ళ కళల రాణిగా వెలుగొందుతోంది. ఆమెను చూసిన చాలా మంది స్త్రీలు ఆమె ఏం తింటుంది.ఆమె డైట్ ఏంటి. ఆమె ఎటువంటి ఆహారం తీసుకుంటుంది అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మరి ఊర్వశి రౌతేలా డైట్, అందం సీక్రెట్ ల విషయానికి వస్తే.. కాగా ఊర్వశి రౌతేలా ఉదయాన్నే యోగా, ప్రాణాయామం ఎక్ సర్సైజ్లుbచేస్తుంది. యోగా చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు కండరాల బలం మెరుగుపడుతుంది. దాంతో మొత్తం శరీర భంగిమ ఇంప్రూవ్ అవుతుందట.. స్ట్రెస్ కూడా తగ్గుతుంది. మరోవైపు ప్రాణాయామం ఎక్సర్సైజ్లు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో  ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఊర్వశి వెయిట్ ట్రైనింగ్, కోర్ వర్కవుట్ల కోసం వారానికి మూడుసార్లు జిమ్ కి వెళుతుంది. దాంతో నాజూకైన సొగసును ఆమె మెయింటైన్ చేయగలుగుతోందట.. జిమ్ కీ వెళ్ళి అలానే కండరాల బలం, ఓర్పును ఆమె పెంచుకుంటుంది. ఈ వ్యాయామాలు చేస్తే కేలరీలను త్వరగా ఖర్చవుతాయి కాబట్టి ఈ బ్యూటీ ఎప్పుడూ హాట్ ఫిగర్తో కనిపిస్తుందట.అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ కూడా క్యాలరీలను బర్న్ చేసుకుంటూ ఉంటుందట.. ఇక ఆమె తినే స్నాక్స్ విషయానికి వస్తే.. తాజా పండ్లు మరియు బాదంపప్పు తింటూ ఉంటుందట. అలాగే తన బ్రేక్ఫాస్ట్లో ఓట్మీల్, ఎగ్ వైట్ ఆమ్లెట్, మల్టీ గ్రేయిన్ టోస్ట్ కూడా తీసుకుంటుందట. ఈ ఆహారాల ఆమెకు ప్రోటీన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే బ్యాలెన్స్డ్ మీల్ ను అందిస్తుంది. ఎగ్ వైట్ ఆమ్లెట్ కండరాలు బలోపేతం కావడానికి కూడా దోహదపడుతుంది. అలానే ప్రోటీన్ను కూడా అందిస్తుంది. ఓట్మీల్, మల్టీగ్రెయిన్ టోస్ట్ ఆమెను రోజంతా కడుపు నిండిన భావనతో, ఏకాగ్రతతో ఉండేలా అయితే చేస్తాయి. ఈమె మధ్యాహ్నం భోజనంలో పప్పు, రోటీ, బ్రౌన్ రైస్ కూరగాయలు ఆహారంగా తీసుకుంటుందని తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

హరిహర వీరమల్లు సినిమా విషయంలో పవన్ ఎందుకు అలా చేస్తున్నాడు..!?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>