Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-0922edcf-ffd7-4f79-86ef-d99358592a9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-0922edcf-ffd7-4f79-86ef-d99358592a9f-415x250-IndiaHerald.jpgసాదరణంగా సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్ దృశ్య వారికి సంబంధించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు సినీ సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ఫోటోలు ఏవైనా ఇంటర్నెట్ లోకి వచ్చాయి అంటే చాలు ఇలా హీరో హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు చూసి వాళ్ళు ఎవరో ఇట్టే గుర్తు పట్టేస్తూ ఉంటారు ప్రేక్షకులు. కానీ కొన్ని ఫోటోలు మాత్రం అభిమానులు సైతం గుర్తుపట్ట లేనట్లుగా ఉంMovies {#}radhika;Yash;marriage;Husband;KGF;Mister;Hero;India;Heroine;Mass;Wife;Kannadaఈ ఫోటోలో ఉన్న చిన్నారి.. స్టార్ హీరోయిన్.. పాన్ ఇండియా హీరో భార్య కూడా?ఈ ఫోటోలో ఉన్న చిన్నారి.. స్టార్ హీరోయిన్.. పాన్ ఇండియా హీరో భార్య కూడా?Movies {#}radhika;Yash;marriage;Husband;KGF;Mister;Hero;India;Heroine;Mass;Wife;KannadaFri, 05 May 2023 09:05:00 GMTసాదరణంగా సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్ దృశ్య వారికి సంబంధించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు సినీ సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ఫోటోలు ఏవైనా ఇంటర్నెట్ లోకి వచ్చాయి అంటే చాలు ఇలా హీరో హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు చూసి వాళ్ళు ఎవరో ఇట్టే గుర్తు పట్టేస్తూ ఉంటారు ప్రేక్షకులు. కానీ కొన్ని ఫోటోలు మాత్రం అభిమానులు సైతం గుర్తుపట్ట లేనట్లుగా ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇటీవల కాలంలో అయితే ఇలా ఎంతో మంది సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ వైరల్ గా మారిపోయాయి. ఇప్పుడు ఒక ఫోటో ఇలాగే ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్. అయితే ఒక స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతను పాన్ ఇండియా రేంజ్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. ఇద్దరు పిల్లలకు తల్లిగా తన కుటుంబాన్ని చూసుకుంటుంది.



 ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు కదా.. ఆమె ఎవరో కాదు కన్నడ స్టార్ హీరోయిన్ యష్ భార్య రాధిక పండిట్. 2008లో మొగ్గిన మనసు అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాధిక మొదటి సినిమాతో తన భర్త యష్ తో కలిసి నటించింది. అయితే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కొంత కాలంలోనే వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి సినిమాతో యష్ తో ప్రేమలో పడింది ఈ హీరోయిన్. 2016లో పెళ్లి జరిగింది. ఇక 2019లో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఇంటి బాధ్యతలను చూసుకుంటుంది. ఇక హీరో యష్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఎంతలా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



RRR Telugu Movie Review Rating

ఈరోజు ఆ సమయానికి "కస్టడీ" మూవీ ట్రైలర్ విడుదల..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>