MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgకొంత కాలం క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను సాధించిన కొన్ని సినిమాలు ఈ నెల మళ్లీ థియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ నెల మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ కాబోయే సినిమాలు ఏవో ... అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం. ఎం ఎస్ ధోని ది ఆన్ టోల్డ్ స్టోరీ : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో గా కియార అద్వానీ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాను మే 12 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. రెడీ : రామ్ పోతినేని హీరో గా జెనీలNtr{#}Bhumika Chawla;ankhita;m m keeravani;ram pothineni;Rajamouli;srinu vytla;v v vinayak;Simhadri;MS Dhoni;Sushant Singh;sree;Jr NTR;cinema theater;Heroine;Music;Hero;Cinemaఈనెల రీ రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే..!ఈనెల రీ రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే..!Ntr{#}Bhumika Chawla;ankhita;m m keeravani;ram pothineni;Rajamouli;srinu vytla;v v vinayak;Simhadri;MS Dhoni;Sushant Singh;sree;Jr NTR;cinema theater;Heroine;Music;Hero;CinemaFri, 05 May 2023 12:29:05 GMTకొంత కాలం క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను సాధించిన కొన్ని సినిమాలు ఈ నెల మళ్లీ థియేటర్ లలో  విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ నెల మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ కాబోయే సినిమాలు ఏవో ... అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం.

ఎం ఎస్ ధోని ది ఆన్ టోల్డ్ స్టోరీ : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో గా కియార అద్వానీ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాను మే 12 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

రెడీ : రామ్ పోతినేని హీరో గా జెనీలియా హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన రెడీ మూవీ ని మే 14 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సింహాద్రి : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భూమిక , అంకిత హీరోయిన్ లుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి మూవీ ని మే 21 తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఆది : జూనియర్ ఎన్టీఆర్ హీరో గా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మే 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలవడక బోయినప్పటికీ ఇదే తేదీన ఈ సినిమా రీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

చీరకట్టులో మెరిసిపోతున్న సక్సెస్ఫుల్ హీరోయిన్..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>