MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shiva-c9730a25-6328-4c7d-80ad-ff37f7db4a63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shiva-c9730a25-6328-4c7d-80ad-ff37f7db4a63-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ ఆఖరుగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన ప్రిన్స్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల అయింది. కామెడీ ప్రాధాన్యత ఎక్కువ గల ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ఈ మూవీ ప్రేక్షకాల అంచనాలను అందుకో లేక పోయింది. దానితో చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో మా వీరన్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే మూవీ లో హీరో గా నటShiva {#}Raaj Kumar;Comedy;Mass;anudeep kv;Sai Pallavi;Kumaar;prince;Maha;lord siva;Shiva;V;Music;cinema theater;Tamil;Hero;Cinema;Industry;Teluguపూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కార్తికేయన్ 21 వ సినిమా..!పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కార్తికేయన్ 21 వ సినిమా..!Shiva {#}Raaj Kumar;Comedy;Mass;anudeep kv;Sai Pallavi;Kumaar;prince;Maha;lord siva;Shiva;V;Music;cinema theater;Tamil;Hero;Cinema;Industry;TeluguFri, 05 May 2023 13:59:11 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటు లలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ ఆఖరుగా అనుదీప్ కేవీ దర్శకత్వం లో రూపొందిన ప్రిన్స్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాష ల్లో ఒకే రోజు విడుదల అయింది. కామెడీ ప్రాధాన్యత ఎక్కువ గల ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ఈ మూవీ ప్రేక్ష కాల అంచనాలను అందుకో లేక పోయింది. దానితో చివర గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయా న్ని అందుకుంది.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో మా వీరన్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తం గా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికం గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా శివ కార్తికేయన్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 

 శివ కార్తికేయన్ కెరియర్ లో ఈ సినిమా 21 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుండగా రాజ్ కుమార్ పెరియసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు . జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది . ఈ మూవీ పూజా కార్యక్రమాలకు లోక నాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

చీరకట్టులో మెరిసిపోతున్న సక్సెస్ఫుల్ హీరోయిన్..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>