MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teja-sajadc10f03b-0b06-4b99-bd35-d5de09f881b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teja-sajadc10f03b-0b06-4b99-bd35-d5de09f881b5-415x250-IndiaHerald.jpgఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో బాల నటుడుగా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా తెలుగు సుని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో బాల నటుడి పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న తేజ ప్రస్తుతం సినిమాల్లో హీరో పాత్రలో నటిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే జాంబీ రెడ్డి ... అద్భుతం అనే మూవీ లలో హీరో గా నటించి హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు "హనుమాన్" అనే మూవీ లో హీTeja saja{#}prasanth varma;sarath kumar;teja;raj;Posters;Telugu;Hero;Cinema;Reddy"హనుమాన్" మూవీ విడుదలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం..!"హనుమాన్" మూవీ విడుదలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం..!Teja saja{#}prasanth varma;sarath kumar;teja;raj;Posters;Telugu;Hero;Cinema;ReddyFri, 05 May 2023 11:32:23 GMTఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో బాల నటుడుగా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా తెలుగు సుని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో బాల నటుడి పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న తేజ ప్రస్తుతం సినిమాల్లో హీరో పాత్రలో నటిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే జాంబీ రెడ్డి ... అద్భుతం అనే మూవీ లలో హీరో గా నటించి హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు "హనుమాన్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ టీజర్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీ గా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ మూవీ ని మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

 కాకపోతే ఈ సినిమాను మొదటి చెప్పిన మే 12 వ తేదీన ఈ మూవీ యూనిట్ విడుదల చేయలేక పోతుంది. తాజాగా హనుమాన్ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ మూవీ యొక్క కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నాము అంటూ ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీలో అమృత్ అయ్యార్ , వరలక్ష్మి , శరత్ కుమార్ , రాజ్ దీపక్ శెట్టి , వినయ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.



RRR Telugu Movie Review Rating

అఫీషియల్ : ఆ సిటీలో "కస్టడీ" ట్రైలర్ లాంచ్ ఈవెంట్..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>