MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/urvashi-cf4fea9a-f995-4711-94f9-c0b7c22db6a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/urvashi-cf4fea9a-f995-4711-94f9-c0b7c22db6a4-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి ఊర్వసి రౌటేలా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఆదరిస్తుంది. ఇప్పటికే ఈ సంవత్సరం ఈ ముద్దు గుమ్మ రెండు తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. మొదట గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అనే ఐటెం సాంగ్ లో చిరంజీవి తో కలిసి స్టెప్ లు Urvashi {#}Shruti Haasan;boyapati srinu;urvashi;October;Bobby;Chiranjeevi;Party;surender reddy;akhil akkineni;Beautiful;media;Industry;Telugu;ram pothineni;sree;Heroine;Cinemaచీర కట్టులో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫిదా చేస్తున్న ఊర్వసి రౌటేలా..!చీర కట్టులో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫిదా చేస్తున్న ఊర్వసి రౌటేలా..!Urvashi {#}Shruti Haasan;boyapati srinu;urvashi;October;Bobby;Chiranjeevi;Party;surender reddy;akhil akkineni;Beautiful;media;Industry;Telugu;ram pothineni;sree;Heroine;CinemaFri, 05 May 2023 13:06:44 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి ఊర్వసి రౌటేలా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఆదరిస్తుంది. ఇప్పటికే ఈ సంవత్సరం ఈ ముద్దు గుమ్మ రెండు తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. 

మొదట గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అనే ఐటెం సాంగ్ లో చిరంజీవి తో కలిసి స్టెప్ లు వేసిన ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ అక్కినేని అఖిల్ హీరో గా సాక్షా వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ లో కూడా ఐటమ్ సాంగ్ లో నటించింది.

ఇప్పటికే రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఊర్వశి ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఊర్వశి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని చేతిలో ఒక బుక్ ను పట్టుకొని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఊర్వశి కి సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

చీరకట్టులో మెరిసిపోతున్న సక్సెస్ఫుల్ హీరోయిన్..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>