MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivacaea9f42-d8b0-4f8d-9110-428051692c14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivacaea9f42-d8b0-4f8d-9110-428051692c14-415x250-IndiaHerald.jpgతమిళ సినిమాల ద్వారా మంచు గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ నటుడు తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో డాక్టర్ వరుణ్ ... కాలేజ్ డాన్ ... ప్రిన్స్ మూవీ లు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మూడు మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో శివ కార్తికేయన్ క్రేజ్ ఒక్క సారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పShiva{#}Kumaar;prince;Doctor;V;Maha;Sai Pallavi;News;Tollywood;lord siva;Shiva;cinema theater;Hero;Industry;Telugu;Cinemaఈరోజు ఆ సమయానికి శివ కార్తికేయన్ 21వ మూవీ అఫీషియల్ అప్డేట్..!ఈరోజు ఆ సమయానికి శివ కార్తికేయన్ 21వ మూవీ అఫీషియల్ అప్డేట్..!Shiva{#}Kumaar;prince;Doctor;V;Maha;Sai Pallavi;News;Tollywood;lord siva;Shiva;cinema theater;Hero;Industry;Telugu;CinemaFri, 05 May 2023 10:15:19 GMTతమిళ సినిమాల ద్వారా మంచు గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ నటుడు తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో డాక్టర్ వరుణ్ ... కాలేజ్ డాన్ ... ప్రిన్స్ మూవీ లు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

ఈ మూడు మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో శివ కార్తికేయన్ క్రేజ్ ఒక్క సారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు మా వీరన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో ఆగస్టు 11 వ తేదీనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడడంతో శివ కార్తికేయన్ తన తదుపరి మూవీ పై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా తాజాగా ఈ హీరో తదుపరి మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ హీరో తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ఈ రోజు ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శివ కార్తికేయన్ తదుపరి మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

అఫీషియల్ : ఆ సిటీలో "కస్టడీ" ట్రైలర్ లాంచ్ ఈవెంట్..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>