Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-bbad3128-8b90-4d02-b10b-a660f7729828-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-bbad3128-8b90-4d02-b10b-a660f7729828-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయి కి ఎదగడం లో ఉన్న కష్టం అంతా ఇంతా అయితే కాదు. చిరంజీవి ఎంతో కష్టపడటం వల్లే మెగా ఫ్యామిలీ కి ఈ స్థాయిలో అయితే గుర్తింపు వచ్చింది. ఒక్కో సినిమా కు 50 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న చిరంజీవి ఆ మొత్తం లో 20 శాతం వరకు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారట.అయితే చిరంజీవి చదువుకునే కాలేజ్ కోసం తాజాగా సాయం చేయగా ఆ సహాయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ సంగతి సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతోంది. చిరంజీవి వైఎన్ కాలేజ్ లో చదువుకోగా ఈ కాలేజ్ అభివృద్ధి కోసం ఆయSocialstars lifestyle {#}MP;tamannaah bhatia;keerthi suresh;shankar;media;News;Chiranjeevi;Cinemaచదువుకున్న కాలేజ్ కు సాయం చేసిన చిరంజీవి...!!చదువుకున్న కాలేజ్ కు సాయం చేసిన చిరంజీవి...!!Socialstars lifestyle {#}MP;tamannaah bhatia;keerthi suresh;shankar;media;News;Chiranjeevi;CinemaFri, 05 May 2023 19:40:30 GMTమెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయి కి ఎదగడం లో ఉన్న కష్టం అంతా ఇంతా అయితే కాదు. చిరంజీవి ఎంతో కష్టపడటం వల్లే మెగా ఫ్యామిలీ కి ఈ స్థాయిలో అయితే గుర్తింపు వచ్చింది.

ఒక్కో సినిమా కు 50 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న చిరంజీవి ఆ మొత్తం లో 20 శాతం వరకు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారట.అయితే చిరంజీవి చదువుకునే కాలేజ్ కోసం  తాజాగా సాయం చేయగా ఆ సహాయం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఈ సంగతి సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతోంది. చిరంజీవి వైఎన్ కాలేజ్ లో చదువుకోగా ఈ కాలేజ్ అభివృద్ధి కోసం ఆయన ఏకంగా 50 లక్షల రూపాయలు ఇచ్చారని సమాచారం.గతం లో చిరంజీవి ఎంపీగా పని చేశారనే విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంపీ నిధుల నుంచి మెగాస్టార్ చిరంజీవి ఈ మొత్తం సహాయం చేశారు. ఈ సహాయం ద్వారా చిరంజీవి చదువుకున్న కాలేజ్ రుణం తీర్చుకున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

చిరంజీవి తో పాటు ఆ కాలేజ్ లో చదివిన మరి కొందరు సినీ ప్రముఖులు సైతం ఆ కాలేజ్ కోసం భారీ మొత్తం లో సహాయం చేశారని కూడా సమాచారం అందుతోంది. భవిష్యత్తు లో కాలేజ్ అభివృద్ధికి డబ్బు అవసరమైతే తన సొంత డబ్బును ఇస్తానని మెగాస్టార్ చెప్పారని సమాచారం.. ఈ మధ్య కాలంలో ఇతరులకు సహాయం చేసే మనస్సు ఎక్కువ మందికి ఉండటం లేదని ఆ విషయం లో చిరంజీవి గ్రేట్ అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా కే పరిమితం కాగా కీర్తి సురేష్  డేట్స్ వల్ల ఈ సినిమా కొద్దిగా ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది..



RRR Telugu Movie Review Rating

పాపం..సినిమాలు ఆపేసి అలాంటి పని చేయబోతున్న అఖిల్..!?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>