MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shesh1979a660-5d0f-421a-8e8b-da300a36b1d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shesh1979a660-5d0f-421a-8e8b-da300a36b1d8-415x250-IndiaHerald.jpgకెరీర్ ప్రాంతంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకొని ప్రస్తుతం సినిమాల్లో హీరో గా నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అడవి శేషు కొంత కాలం క్రితం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందినటు వంటి మేజర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ద్వాShesh{#}kiran;television;India;Josh;Box office;Telugu;Hero;Cinemaఆ చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానున్న "మేజర్" మూవీ..!ఆ చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానున్న "మేజర్" మూవీ..!Shesh{#}kiran;television;India;Josh;Box office;Telugu;Hero;CinemaFri, 05 May 2023 12:14:44 GMTకెరీర్ ప్రాంతంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకొని ప్రస్తుతం సినిమాల్లో హీరో గా నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అడవి శేషు కొంత కాలం క్రితం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందినటు వంటి మేజర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

మూవీ ద్వారా అడవి శేషు క్రేజ్ మరింత గా పెరిగింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ ఇప్పటికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అద్భుతమైన రీతిలో అలరించింది. ఇప్పటికే వెండితెర ప్రేక్షకులను మరియు "ఓ టి టి" ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది.  

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ లో ఒకటి అయినటువంటి జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఎంత గానో అలరించి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానున్న "మేజర్" మూవీ..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>