Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-0fee0fb4-4f64-4243-a2b1-3bc69bdc40d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-0fee0fb4-4f64-4243-a2b1-3bc69bdc40d3-415x250-IndiaHerald.jpgఎంతో మంది జాతకాలను, జ్యోతిష్యాలను నమ్మడానికి ఇష్టపడరు కానీ కొందరి జీవితాలను పరిశీలిస్తే మాత్రం అవి నిజమేనని నమ్మాల్సి వస్తుంది.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ నుకనుక పరిశీలిస్తే ఆయనకు కొన్ని సందర్భాల్లో వరుస విజయాలు దక్కుతుండగా మరికొన్ని సందర్భాల్లో మాత్రం వరుస గా ఫ్లాపులు ఎదురవుతున్నాయి. సింహాద్రి సినిమా నుంచి ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సెంటిమెంట్ మొదలైంది. సింహాద్రితో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు అలాగే నరసింహుడు, అశోక్ సినిమాలతో నిరాశపరిచారు. రాఖీ Socialstars lifestyle {#}ashok;RRR Movie;Aravinda Sametha Veera Raghava;Brindavanam;Adhurs;Simhadri;Jr NTR;NTR;Cinemaఎన్టీఆర్ సినీ కెరీర్ అలా సాగబోతుందా...?ఎన్టీఆర్ సినీ కెరీర్ అలా సాగబోతుందా...?Socialstars lifestyle {#}ashok;RRR Movie;Aravinda Sametha Veera Raghava;Brindavanam;Adhurs;Simhadri;Jr NTR;NTR;CinemaFri, 05 May 2023 19:48:59 GMTఎంతో మంది జాతకాలను, జ్యోతిష్యాలను నమ్మడానికి ఇష్టపడరు కానీ కొందరి జీవితాలను పరిశీలిస్తే మాత్రం అవి నిజమేనని నమ్మాల్సి వస్తుంది.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ నుకనుక పరిశీలిస్తే ఆయనకు కొన్ని సందర్భాల్లో వరుస విజయాలు దక్కుతుండగా మరికొన్ని సందర్భాల్లో మాత్రం వరుస గా ఫ్లాపులు ఎదురవుతున్నాయి. సింహాద్రి సినిమా నుంచి ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సెంటిమెంట్ మొదలైంది. సింహాద్రితో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు అలాగే నరసింహుడు, అశోక్ సినిమాలతో నిరాశపరిచారు. రాఖీ కమర్షియల్ గా హిట్ అయినా కొంతమంది ఈ సినిమాను అబవ్ యావరేజ్ గానే అయితే పరిగణిస్తారు. అయితే రాఖీ, యమదొంగ, కంత్రి, అదుర్స్ మరియు బృందావనం సినిమాలు ఎన్టీఆర్ తో సినిమాలు తీసిన నిర్మాతలకు మంచి లాభాలను అయితే అందించాయి.

కంత్రి సినిమా ఆశించిన స్థాయి విజయం కాదని చాలామంది భావించినా కమర్షియల్ కలెక్షన్ల లెక్కల ప్రకారం ఆ మూవీని హిట్ అని చెప్పాలి.ఆ తర్వాత శక్తి, ఊసరవెల్లి, దమ్ము సినిమాలతో ఎన్టీఆర్ కు ఫ్లాపులు ఎదురయ్యాయి. బాద్ షా హిట్టైనా కానీ ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు ఆయా సినిమాల నిర్మాతలకు భారీ షాకివ్వడం విశేషం.. అయితే వరుస ఫ్లాపుల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ కెరీర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ లతో విజయాలు అందుకున్నారు. వరుసగా విజయాలు లేదా వరుసగా అపజయాలు ఎదురవుతున్న నేపథ్యంలో తారక్ తన సినిమా మాత్రం ఫ్లాప్ కాకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. సినిమాలకు సంబంధించి ఎన్టీఆర్ జాతకం ఇతర హీరోలకు భిన్నంగా ఉందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

పాపం..సినిమాలు ఆపేసి అలాంటి పని చేయబోతున్న అఖిల్..!?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>