MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ugram9a8d87f4-5f08-4c63-b21a-4d526d7768f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ugram9a8d87f4-5f08-4c63-b21a-4d526d7768f0-415x250-IndiaHerald.jpg'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాలతో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నటుడిగా తన ఉనికిని చాటుకున్న అల్లరి నరేష్ నటించిన తాజా సినిమా 'ఉగ్రం'. ఇప్పటి దాకా కామెడీ ఇంకా సీరియస్ పాత్రల్లో కనిపించిన అల్లరి నరేష్. ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్లో నటించిన ఈ సినిమా నేడు (మే 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో నరేష్ తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేశాడో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఒక మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ శివ కుమార్ (అల్లరి నరేష్). కుటుంబం కంటే ఉద్యోగ ధర్మానికే ఎక్కువ UGRAM{#}D K siva kumar;Accident;Siva Kumar;Allari;Wife;sricharan pakala;Traffic police;Manam;Comedy;Blockbuster hit;Music;Naresh;allari naresh;Audience;Success;sharath;Sharrath Marar;Cinemaఉగ్రం రివ్యూ: నరేష్ కి హిట్ పడిందా లేదా?ఉగ్రం రివ్యూ: నరేష్ కి హిట్ పడిందా లేదా?UGRAM{#}D K siva kumar;Accident;Siva Kumar;Allari;Wife;sricharan pakala;Traffic police;Manam;Comedy;Blockbuster hit;Music;Naresh;allari naresh;Audience;Success;sharath;Sharrath Marar;CinemaFri, 05 May 2023 17:48:13 GMT'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాలతో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నటుడిగా తన ఉనికిని చాటుకున్న అల్లరి నరేష్ నటించిన తాజా సినిమా 'ఉగ్రం'. ఇప్పటి దాకా కామెడీ ఇంకా సీరియస్ పాత్రల్లో కనిపించిన అల్లరి నరేష్. ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్లో నటించిన ఈ సినిమా నేడు (మే 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో నరేష్ తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేశాడో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఒక మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ శివ కుమార్ (అల్లరి నరేష్). కుటుంబం కంటే ఉద్యోగ ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో అతని భార్య (మిర్ణా మీనన్) అతడ్ని వదిలేసి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. తన భార్యాపిల్లల్ని ఇంటి దగ్గర దింపడానికి బయలుదేరిన శివకుమార్ ఒక యాక్సిడెంట్ వల్ల వాళ్ళకు దూరమవుతాడు.అయితే అసలు శివకుమార్ ఎలాంటి కేసుల మీద పని చేస్తున్నాడు? ఇక మిస్ అయిన భార్యాపిల్లలు ఏమయ్యారు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ 'ఉగ్రం' సినిమా.


అల్లరి నరేష్ ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్లో నటించి.. నటుడిగా తన స్థాయిని చాలా ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటి దాకా కామెడీ లేదా సీనియర్ రోల్స్ లో మాత్రమే నరేష్ ను చూసిన ఆడియన్స్ కు ఇది చాలా కొత్తగా కనిపించే పాత్ర ఇది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో నరేష్ కళ్ళల్లోని ఇంటెన్సిటీ అయితే చాలా బాగా ఆశ్చర్యపరుస్తుంది. ఇంకా అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు.మిర్ణా పాత్ర ఈ సినిమాలో మిస్ ఫిట్ అనే చెప్పాలి.కానీ.. ఆమె లుక్స్ తో మాత్రం బాగానే అలరించింది. నటిగా కూడా ఆమె పర్వాలేదనిపించుకుంది.అలాగే ఇంద్రజ, శరత్ లు తమ తమ పాత్రల్లో బాగా ఒదిగిపోయారు.ఇక అల్లరి నరేష్ సినిమా అంటే ఇలా ఉండాలి అని ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా, ఓపెన్ మైండ్ తో వెళ్తే కచ్చితంగా సినిమా బాగా నచ్చుతుంది. ఇందులో కట్టిపడేసే నరేష్ నటన, శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం కోసం ఈ సినిమాని కచ్చితంగా  చూడొచ్చు. సెకండాఫ్ & క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త ప్రోపర్ గా పని చేసి ఉంటే ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ గా నిలిచేది.



RRR Telugu Movie Review Rating

ది కేరళ స్టోరీ: అసలేంటి ఈ స్టోరీ? వివాదాలకి కారణమేంటి?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>