MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-d3255fe1-19d7-4617-a0b4-50ae40d2fdbb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-d3255fe1-19d7-4617-a0b4-50ae40d2fdbb-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను ... సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ ల షూటింగ్ లలోనూ పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న పవన్ కొంత కాలం క్రితమే "ఓజి" మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ముంబై లో ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ లో ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ కూడా పాల్గొందPawan {#}harish shankar;Mumbai;sujeeth;priyanka;editor mohan;Hyderabad;News;kalyan;Heroine;Cinemaముంబైలో పూర్తి అయిన "ఓజి" షూటింగ్... మళ్లీ అక్కడ ప్రారంభం..!ముంబైలో పూర్తి అయిన "ఓజి" షూటింగ్... మళ్లీ అక్కడ ప్రారంభం..!Pawan {#}harish shankar;Mumbai;sujeeth;priyanka;editor mohan;Hyderabad;News;kalyan;Heroine;CinemaFri, 05 May 2023 14:09:55 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకే సమయం లో హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను ... సుజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ ల షూటింగ్ లలోనూ పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న పవన్ కొంత కాలం క్రితమే "ఓజి" మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

మూవీ షూటింగ్ ముంబై లో ప్రారంభం అయింది . ఈ సినిమా షూటింగ్ లో ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ కూడా పాల్గొంది. అందులో భాగం గా ఈ మూవీ యూనిట్ పవన్ ... ప్రియాంక పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించగా ... అలాగే పవన్ పై కొన్ని సన్నివేశాలను ... ప్రియాంక పై కొన్ని సన్నివేశా లను కూడా చిత్రకరించింది .

ఇది ఇలా ఉంటే తాజా గా ఈ మూవీ యూనిట్ ముంబై లో ప్లాన్ చేసిన షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది . దాని  తో ఈ మూవీ యూనిట్ తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశా లను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సుజిత్మూవీ లో పవన్ ను అదిరిపోయే రేంజ్ స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంద .మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

చీరకట్టులో మెరిసిపోతున్న సక్సెస్ఫుల్ హీరోయిన్..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>