MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2dc1077e-af3c-439f-b240-9b6d13f62745-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2dc1077e-af3c-439f-b240-9b6d13f62745-415x250-IndiaHerald.jpgసిసింద్రీ సినిమాతో చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని అఖిల్.ఆ సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపిన అఖిల్ భవిష్యత్తులో కచ్చితంగా పెద్ద స్టార్ హీరో అవుతారు అని అందరూ అనుకున్నారు. అనంతరం మనం సినిమాలో ఒక గెస్ట్ రోజు చేసి ఆయనపై అంచనాలు పెరిగేలా చేశాడు. కానీ ఏ ముహూర్తాన అఖిల్ అనే సినిమాలో నటించాడో కానీ అప్పటినుండి ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ లు అవుతూనే వస్తున్నాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు అన్నీ కూడా వరుసగా ప్లాప్ లు గా నిలచాయి. tollywood{#}Mr Majnu;Pooja Hegde;akhil akkineni;Cricket;Hero;Manam;Cinemaపాపం..సినిమాలు ఆపేసి అలాంటి పని చేయబోతున్న అఖిల్..!?పాపం..సినిమాలు ఆపేసి అలాంటి పని చేయబోతున్న అఖిల్..!?tollywood{#}Mr Majnu;Pooja Hegde;akhil akkineni;Cricket;Hero;Manam;CinemaFri, 05 May 2023 21:15:00 GMTసిసింద్రీ సినిమాతో చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని అఖిల్.ఆ సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపిన అఖిల్ భవిష్యత్తులో కచ్చితంగా పెద్ద స్టార్ హీరో అవుతారు అని అందరూ అనుకున్నారు. అనంతరం మనం సినిమాలో ఒక గెస్ట్ రోజు చేసి ఆయనపై అంచనాలు పెరిగేలా చేశాడు. కానీ ఏ ముహూర్తాన అఖిల్ అనే సినిమాలో నటించాడో కానీ అప్పటినుండి ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ లు అవుతూనే వస్తున్నాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు అన్నీ కూడా వరుసగా ప్లాప్ లు గా నిలచాయి.

 ఆ సినిమా తర్వాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ మంచి టాప్ ను అందుకున్నప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం కూడా పూజ హెగ్డే ఖాతాలో చేరింది. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ సినిమా సైతం భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో అక్కినేని అభిమానులు అందరూ తెగ బాధపడుతున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ దాదాపుగా రెండేళ్లపాటు ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కానీ ఆఖరికి తన కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకుండా పోయింది. బడా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన అఖిల్ స్టార్ హీరో అవుతాడు అని అందరూ భావించినప్పటికీ మిడిల్ రేంజ్ హీరోగా మాత్రమే మిగిలిపోయాడు అఖిల్.

ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమా ఫ్లాప్ తో తీవ్ర నిరాశకు గురైన చాలామంది అభిమానులు సినిమా చేస్తే చెయ్యి లేకపోతే సినిమాలో వదిలేసి నీకు ఆసక్తి ఉన్న క్రికెట్ రంగంలో స్థిరపడు అంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా మారడంతో అఖిల్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. అయితే ఫ్యూచర్ లో రాబోయే సినిమాలో సైతం ఫ్లాపులుగా నిలిస్తే ఖచ్చితంగా సినిమాలు వదిలేసి క్రికెట్ రంగంలోనే స్థిరపడతారని తన అమ్మకి చెప్పాడట అఖిల్. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయిన కారణంగా డిప్రెషన్ కి లోనైనట్టు తెలుస్తోంది . ఇక ఆ డిప్రెషన్ లోనే అఖిల్ ఇలా చెప్పినట్లుగా అంటున్నారు..!!



RRR Telugu Movie Review Rating

బ్రా లేకుండా అందాల సోయగం చేస్తున్న సోనమ్ కపూర్..!!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>