Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d5c0a102-43ad-49d6-882b-5290e5da4c05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d5c0a102-43ad-49d6-882b-5290e5da4c05-415x250-IndiaHerald.jpgతమిళ దర్శకుడు నటుడు అయిన సెల్వ రాఘవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడు గాని కాకుండా దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు సెల్వ రాఘవన్. కాగా మొదట తుళ్లువ దో ఇలమై సినిమా తో డైరెక్టర్ గా తన కెరియర్ ను ప్రారంభించారు సెల్వ రాఘవన్. ఈ సినిమా లో సెల్వ రాఘవన్ సొంత సోదరుడు నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ధనుష్ ను హీరోగా పెట్టి కాదల్ కొండై సినిమాను కూడా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి రెండు సినిమాల తో డైరెక్టర్ గా మంచి గుSocialstars lifestyle {#}dhanush;selva raghavan;Darsakudu;Director;Cinemaవైరల్ అవుతున్న సెల్వ రాఘవన్ కామెంట్స్..!!వైరల్ అవుతున్న సెల్వ రాఘవన్ కామెంట్స్..!!Socialstars lifestyle {#}dhanush;selva raghavan;Darsakudu;Director;CinemaFri, 05 May 2023 20:14:30 GMTతమిళ దర్శకుడు నటుడు అయిన సెల్వ రాఘవన్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడు గాని కాకుండా దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు సెల్వ రాఘవన్.

కాగా మొదట తుళ్లువ దో ఇలమై సినిమా తో డైరెక్టర్ గా తన కెరియర్ ను ప్రారంభించారు సెల్వ రాఘవన్. ఈ సినిమా లో సెల్వ రాఘవన్ సొంత సోదరుడు నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ధనుష్ ను హీరోగా పెట్టి కాదల్ కొండై సినిమాను  కూడా తెరకెక్కించారు.

సినిమా కూడా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి రెండు సినిమాల తో డైరెక్టర్ గా మంచి గుర్తింపును ఏర్పరచుకున్న సెల్వ రాఘవన్ ఆ తర్వాత వరుసగా ప్రేమకథలు తీసుకుంటూ మంచి విజయాలు సాధించారు.. ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. తర్వాత నటన రంగం లోకి అడుగుపెట్టిన సెల్వ రాఘవన్ దర్శకుడిగా నే కాకుండా నటుడి గా కూడా మంచి గుర్తింపు ను పొందారు.తాజాగా ఒక నెటిజన్ సెల్వ రాఘవన్ గురించి పొగుడుతూనే ఆయన లేరు అన్న కామెంట్ చేసాడు. అంతే కాకుండా ఆయన సినిమాలు తీయడం ఆపేసినట్లు ఉన్నారు లేదంటే చనిపోయారేమో అంటూ కామెంట్ చేశాడు. సదరు నెటిజన్ చేసిన కామెంట్ పై సెల్వ రాఘవన్ కాస్త ఘాటుగా స్పందించారు. ఎందుకు అలా అన్నావు మిత్రమా.. నేను ఇంకా చనిపోలేదు. అలా అని సినిమాలు తీయడం కూడా నేను ఆపలేదు. ఏదో నాకోసం నేను కొంత సమయాన్ని తీసుకుంటూ కొన్ని రోజులు విశ్రాంతి ని తీసుకున్నాను అంతే. నేను ఇంకా 40 లోనే ఉన్నాను త్వరలోనే మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను అంటూ కామెంట్ చేశాడు. సెల్వ రాఘవన్ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.



RRR Telugu Movie Review Rating

పాపం..సినిమాలు ఆపేసి అలాంటి పని చేయబోతున్న అఖిల్..!?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>