MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil3b100ba1-145a-46ae-91e2-f332b562566c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil3b100ba1-145a-46ae-91e2-f332b562566c-415x250-IndiaHerald.jpgనాగచైతన్య హిట్ అన్నపదం విని చాలకాలం కావస్తోంది. ‘బంగార్రాజు’ విజయం తరువాత అతడు నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో అతడి మార్కెట్ డల్ గా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈనెల 12న విడుదలకాబోతున్న ‘కష్టడీ’ మూవీ పై చైతూ చాల ఆశలు పెట్టుకుని ఈమూవీని బాగా ప్రమోట్ చేస్తున్నాడు.సమంతతో విడిపోయిన తరువాత మీడియా సమావేశాలకు దూరంగా ఉన్న చైతన్య తన పద్దతిని మార్చుకుని మీడియా సమావేశాలలో చాల యాక్టివ్ గా పాల్గొనడమే కాకుండా మీడియా వర్గాలు అడిగిన అనేక ప్రశ్నలకు చైతూ నవ్వుతూ చాల సమయస్పూర్తితో సమాధానాలు ఇవ్వడం చాలామందినakhil{#}Naga Chaitanya;akhil akkineni;media;vegetable market;Father;Chaitanya;Athadu;Cinemaఅఖిల్ ఫెయిల్యూర్ పై నాగచైతన్య వ్యూహాత్మక కామెంట్స్ !అఖిల్ ఫెయిల్యూర్ పై నాగచైతన్య వ్యూహాత్మక కామెంట్స్ !akhil{#}Naga Chaitanya;akhil akkineni;media;vegetable market;Father;Chaitanya;Athadu;CinemaFri, 05 May 2023 09:00:00 GMTనాగచైతన్య హిట్ అన్నపదం విని చాలకాలం కావస్తోంది. ‘బంగార్రాజు’ విజయం తరువాత అతడు నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో అతడి మార్కెట్ డల్ గా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈనెల 12న విడుదలకాబోతున్న ‘కష్టడీ’ మూవీ పై చైతూ చాల ఆశలు పెట్టుకుని ఈమూవీని బాగా ప్రమోట్ చేస్తున్నాడు.


సమంతతో విడిపోయిన తరువాత మీడియా సమావేశాలకు దూరంగా ఉన్న చైతన్య తన పద్దతిని మార్చుకుని మీడియా సమావేశాలలో చాల యాక్టివ్ గా పాల్గొనడమే కాకుండా మీడియా వర్గాలు అడిగిన అనేక ప్రశ్నలకు చైతూ నవ్వుతూ చాల సమయస్పూర్తితో సమాధానాలు ఇవ్వడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఈమీడియా సమావేశంలో పాల్గొన్న కొందరు అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ ఘోర పరాజయం గురించి ప్రస్తావించినప్పుడు నాగచైతన్య ఆవిషయమై చాల వ్యూహాత్మకంగా స్పందించాడు.


సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత జయాపజయాలు ఎవరికైనా వస్తూనే ఉంటాయని వాటి గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేసుకునే కంటే రానున్న కాలంలో మరింతగా ఎలా ఎదగాలి అన్న ఆలోచనచేయడం తమ అక్కినేని కుటుంబ వారసత్వంలో ఉంది అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు సినిమా పరాజయం తరువాత మరింతగా పట్టుదల పెరగాలని అప్పుడే ఏ నటుడైనా తన కెరియర్ లో రాణిస్తాడు అన్న విషయాన్ని తెలియచేసాడు. ఇదే సందర్భంలో మరొక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన తండ్రి నాగార్జున అఖిల్ తో కలిసి నటించడానికి మంచి కథ దొరికితే తాను ఎప్పుడు రెడీ అంటు సంకేతాలు ఇచ్చాడు.

అంతేకాదు తమ ఇంటిలో ఎప్పుడు సినిమా విషయాలు మాట్లాడుకోమనీ రకరకాల ఫుడ్స్ గురించి అలాగే చూడవలసిన అందమైన టూరిస్ట్ స్పాట్స్ గురించి అప్పుడప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటాము కాని తాము నటించే సినిమాల గురించి పెద్దగా మాట్లాడుకోమనీ అంటూ ఇంట్లో కూడ సినిమా విషయాలు ఏమిటి అంటూ తన తండ్రి ఆవిషయాల పై పెద్దగా ఆశక్తి కనపరచడు అన్న కామెంట్స్ చేసాడు..  






RRR Telugu Movie Review Rating

ట్రెడిషనల్ లుక్ లో అలరిస్తున్న హెబ్బా పటేల్..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>