TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ntr-movie-7c70f764-3b25-44d4-9286-9d374d15a89a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ntr-movie-7c70f764-3b25-44d4-9286-9d374d15a89a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకోవడానికి చాలామంది సీరియల్స్ లో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మన తెలుగు సినిమాలలో బుల్లితెర హీరోయిన్లకి కూడా మంచి మంచి అవకాశాలు లభిస్తూ వారికి కూడా ఒక పేరును తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సీరియల్ నటిని తీసుకున్నట్లు ఇప్పుడు టాలీవుడ్ లో గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పNTR;MOVIE;{#}Saif Ali Khan;ramoji rao;RRR Movie;Sai Pallavi;lord siva;NTR;Tollywood;Wife;Shiva;News;Heroine;Cinema;Teluguటీవీ: జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశం దక్కించుకున్న సీరియల్ నటి..!టీవీ: జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశం దక్కించుకున్న సీరియల్ నటి..!NTR;MOVIE;{#}Saif Ali Khan;ramoji rao;RRR Movie;Sai Pallavi;lord siva;NTR;Tollywood;Wife;Shiva;News;Heroine;Cinema;TeluguThu, 04 May 2023 02:00:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకోవడానికి చాలామంది సీరియల్స్ లో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మన తెలుగు సినిమాలలో బుల్లితెర హీరోయిన్లకి కూడా మంచి మంచి అవకాశాలు లభిస్తూ వారికి కూడా ఒక పేరును తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సీరియల్ నటిని తీసుకున్నట్లు ఇప్పుడు టాలీవుడ్ లో గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రామోజీరావు ఫిలిం సిటీ లో హైదరాబాదులో ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకున్న చిత్ర బృందం త్వరలోనే గోవాకి వెళ్లబోతున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తూ ఉండగా రెండవ హీరోయిన్ గా సాయి పల్లవి కూడా సెలెక్ట్ అయిందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి భార్య పాత్రలో ఒక సీరియల్ యాక్టర్ ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం.  ఇప్పటికే రెండు సినిమాలలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే ఆమె దురదృష్టం కారణంగా వేరే వాళ్లకు అవకాశం వెళ్లిపోయిందట.  అయితే ఇప్పుడు మళ్లీ తనకు సినిమాలో అవకాశం లభించింది అని చెప్పుకొస్తోంది ఆ ముద్దుగుమ్మ.. ఇక ఆమె ఎవరో కాదు చైత్ర రాయ్..ఇప్పటికే పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర రాయ్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశాలు రావడంతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది.



RRR Telugu Movie Review Rating

జీహెచ్‌ఎంసీ.. అధికారులు వర్సెస్‌ కార్పొరేటర్లు?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>