MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-konidela-and-santhosh-shobhana8f682c4-1b63-4f7e-b674-f93173dc9afb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-konidela-and-santhosh-shobhana8f682c4-1b63-4f7e-b674-f93173dc9afb-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఇప్పుడు మెగా డాటర్ నిహారిక మళ్లీ సోషల్ మీడియాలో ఊపందుకుంది. హీరోయిన్గా నిహారిక పలు సినిమాల్లో నటించింది కానీ తల్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది నిహారిక. అనంతరం నిర్మాతగా కంటిన్యూ చేస్తోంది.ఈ క్రమంలోనే నిహారిక వైవాహిక బంధం గురించి సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఇటీవల నిహారిక ఒక వెబ్ సిరీస్ లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో తనకి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ క్Niharika konidela And Santhosh Shobhan{#}nandini reddy;santosh sobhan;niharika konidela;Fidaa;media;Hero;Cinemaఆ యంగ్ హీరోతో అలాంటి పని చేస్తూ దొరికిపోయిన నిహారిక..!?ఆ యంగ్ హీరోతో అలాంటి పని చేస్తూ దొరికిపోయిన నిహారిక..!?Niharika konidela And Santhosh Shobhan{#}nandini reddy;santosh sobhan;niharika konidela;Fidaa;media;Hero;CinemaThu, 04 May 2023 15:05:00 GMTమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఇప్పుడు మెగా డాటర్ నిహారిక మళ్లీ సోషల్ మీడియాలో ఊపందుకుంది. హీరోయిన్గా నిహారిక పలు సినిమాల్లో నటించింది కానీ తల్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది నిహారిక. అనంతరం నిర్మాతగా కంటిన్యూ చేస్తోంది.ఈ క్రమంలోనే నిహారిక వైవాహిక బంధం గురించి సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఇటీవల నిహారిక ఒక వెబ్ సిరీస్ లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో తనకి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ క్రమంలోనే నిహారిక హీరోయిన్ గా మళ్లీ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుందన్న ప్రచారాలు సైతం జరుగుతున్నాయి.

ఇందులో భాగంగానే తాజాగా నిహారిక యంగ్ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఒక వీడియోను కూడా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇకపోతే ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా నటించిన అన్ని మంచి శకునాలే సినిమా ఈనెల 18న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్వప్న సినిమా బ్యానర్ లో నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా సంతోష్ శోభన్ మరియు నిహారిక ఇద్దరు కలిసి సందడి చేశారు. వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియోను తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ అభిమానులకు షేర్ చేశారు వీరిద్దరూ.

సాధారణంగా నిహారిక ఇలాంటి వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇప్పటివరకు లేదు. ఇక అలాంటిది ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా నిహారిక సంతోష్ శోభన్ తో కలిసి డాన్స్ చేసిన వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరి దృష్టి ఎప్పుడూ వారిద్దరి మీదే పడింది. ఇంకా వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోలో నిహారిక చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో అందరూ నిహారిక లుక్ కి ఫిదా అవుతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఆ యంగ్ హీరోతో అలాంటి పని చేస్తూ దొరికిపోయిన నిహారిక..!?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>