MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna5514a6f2-986a-40a3-8d16-1676c26ac9b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna5514a6f2-986a-40a3-8d16-1676c26ac9b0-415x250-IndiaHerald.jpgఇప్పటి వరకు కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో ఎక్కువ శాతం తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ సినిమాల ద్వారా ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చిన ప్రతి అవకాశాన్నthamanna{#}tamannaah bhatia;cinema theater;Chiranjeevi;shankar;Tollywood;Hero;Heroine;Beautiful;BEAUTY;media;Tamil;India;Indian;Telugu;Industry;Cinemaఏకంగా అలాంటి డ్రెస్లో ... ఆ అందాలతో రెచ్చిపోయిన మిల్క్ బ్యూటీ..!ఏకంగా అలాంటి డ్రెస్లో ... ఆ అందాలతో రెచ్చిపోయిన మిల్క్ బ్యూటీ..!thamanna{#}tamannaah bhatia;cinema theater;Chiranjeevi;shankar;Tollywood;Hero;Heroine;Beautiful;BEAUTY;media;Tamil;India;Indian;Telugu;Industry;CinemaThu, 04 May 2023 13:23:50 GMTఇప్పటి వరకు కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో ఎక్కువ శాతం తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ సినిమాల ద్వారా ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. 
ప్రస్తుతం కూడా తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తెలుగు ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ఇతర సినిమా ఇండస్ట్రీ లో కూడా నటిస్తూ అక్కడి ప్రేక్షకులను కూడా బాగానే అలరిస్తోంది. తమన్నా ప్రస్తుతం తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 11 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

మూవీ తో పాటు ప్రస్తుతం రజనీ కాంత్ హీరో గా రూపొందుతున్న తమిళ సినిమా జైలర్ లో కూడా తమన్నా నటిస్తోంది. తమన్నా ప్రస్తుతం నటిస్తున్న భోళా శంకర్ మరియు జైలర్ మూవీ లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.  ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న తమన్నా సోషల్ మీడియాలో కూడా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా తమన్నా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.





RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>