MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meharinb24f18e4-4c21-461c-8fff-a928ff10ce3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meharinb24f18e4-4c21-461c-8fff-a928ff10ce3c-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెహరీన్ ... నాని హీరో గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందినటు వంటి కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత అనేక తెలుగు సినిమా లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమా లలో తన అందచందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వెయ్యని ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే ఎన్నో సిmeharin{#}Nani;prema;Hanu Raghavapudi;Beautiful;Fidaa;Car;Love;BEAUTY;krishna;Tollywood;media;Telugu;Cinemaబ్లాక్ కలర్ డ్రెస్లో నడుమందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న మెహరీన్..!బ్లాక్ కలర్ డ్రెస్లో నడుమందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న మెహరీన్..!meharin{#}Nani;prema;Hanu Raghavapudi;Beautiful;Fidaa;Car;Love;BEAUTY;krishna;Tollywood;media;Telugu;CinemaThu, 04 May 2023 12:40:59 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెహరీన్ ... నాని హీరో గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందినటు వంటి కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత అనేక తెలుగు సినిమా లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే సినిమా లలో తన అందచందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వెయ్యని ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే ఎన్నో సినిమా లలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా సినిమా లలో తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది.
 అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా మెహరీన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మెహరీన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న జీన్స్ ను వేసుకొని బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ టీ షర్ట్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మెహరీన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>