MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas164c119b-6085-44a2-957b-c620fab8e57e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas164c119b-6085-44a2-957b-c620fab8e57e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమా లలో ఆది పురుష్ మూవీ ఒకటి. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనుండగా ... కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. ఈ మూవీ కి మూవీ మేకర్స్ ఎక్కువ రోజులు పోస్ట్ ప్రొడక్షన్ prabhas{#}kriti sanon;Evening;Saif Ali Khan;seetha;Kannada;June;krishnam raju;Prabhas;AdiNarayanaReddy;cinema theater;bollywood;Hero;Heroine;Hindi;Tamil;India;Telugu;Cinemaఅఫీషియల్ : "ఆది పురుష్" ట్రైలర్ విడుదల తేదీ... టైమ్ ప్రకటన..!అఫీషియల్ : "ఆది పురుష్" ట్రైలర్ విడుదల తేదీ... టైమ్ ప్రకటన..!prabhas{#}kriti sanon;Evening;Saif Ali Khan;seetha;Kannada;June;krishnam raju;Prabhas;AdiNarayanaReddy;cinema theater;bollywood;Hero;Heroine;Hindi;Tamil;India;Telugu;CinemaThu, 04 May 2023 13:28:39 GMTప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమా లలో ఆది పురుష్ మూవీ ఒకటి. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనుండగా ... కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది.

 ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. ఈ మూవీ కి మూవీ మేకర్స్ ఎక్కువ రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయాన్ని కేటాయించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ని హిందీ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఒక అధికారిక ప్రకటనను ప్రకటించింది. ఆది పురుష్ మూవీ యొక్క 3D ట్రైలర్ ను మే 9 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.





RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>