MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannah-and-vijay-varma5cc38ee8-19cc-4196-8dbb-f619223430c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannah-and-vijay-varma5cc38ee8-19cc-4196-8dbb-f619223430c3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొన్ని నెలలుగా ఈమెకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఆ వార్తకు తగ్గట్టుగానే తమన్నా విజయవర్మతో లిప్ లాక్ చేస్తూ ఉన్న ఒక వీడియో న్యూ ఇయర్ సందర్భంగా లీకై ఎంతటి సంచలనాన్ని సృష్టించిన మనందరికీ తెలిసిందే.తాజాగా ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించిన ఏ చిన్న వార్తTamannah And Vijay Varma{#}tamannaah bhatia;Joseph Vijay;Love Story;News;Ishtam;marriageతమన్నాతో పెళ్లి.. అత్త పెట్టిన కండీషన్స్ కి విజయ్ వర్మ మైండ్ బ్లాక్..?తమన్నాతో పెళ్లి.. అత్త పెట్టిన కండీషన్స్ కి విజయ్ వర్మ మైండ్ బ్లాక్..?Tamannah And Vijay Varma{#}tamannaah bhatia;Joseph Vijay;Love Story;News;Ishtam;marriageThu, 04 May 2023 11:20:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొన్ని నెలలుగా ఈమెకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఆ వార్తకు తగ్గట్టుగానే తమన్నా విజయవర్మతో లిప్ లాక్ చేస్తూ ఉన్న ఒక వీడియో న్యూ ఇయర్ సందర్భంగా లీకై ఎంతటి సంచలనాన్ని సృష్టించిన మనందరికీ తెలిసిందే.తాజాగా ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. 

రియల్ లైఫ్ లోనే కాదు వీళ్ళిద్దరూ కలిసి లవ్ స్టోరీ 2 లో కూడా బోల్డ్ గా నటిస్తున్నారట. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమన్నా తల్లి విజయ్ కి ఒక కండిషన్ ని పెట్టిందట.ఇక ఆ కండిషన్ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఏ తల్లి అయినా సరే ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. కానీ తమన్నా తల్లి మాత్రం తన విషయంలో అలాంటిది చేయలేదు. మా బిడ్డకు ఇష్టమైతే మాక్కూడా ఇష్టమే... అని కానీ ఒక కండిషన్ మాత్రం తప్పకుండా పెడతాను అంటూ చెప్పిందట తమన్న తల్లి.

తమన్నాకి ఇష్టం లేని పని ఏది చేయకూడదు. తమన్నా మొదటినుంచి చాలా సెన్సిటివ్.. ఆమెను అసలు బాధ పెట్టకూడదు అంతే కదా మొదటి నుండి తమన్నాకి ఆమె చెప్పింది పక్క వాళ్ళు వినాలి అన్న ఒక మొండి అలవాటు ఉంది.. నువ్వు మాత్రం కచ్చితంగా అలాగే ఉండాలి.. లేకపోతే తమన్న ఎలాంటి పని చేయడానికి అయినా తెగిస్తుంది.. కొట్టడానికి కూడా వెనకాల వాటన్నిటికీ నువ్వు రెడీగా ఉండాలి.. అంతేకాదు తనకి ఇష్టం లేకుండా కనీసం నువ్వు తనని ముట్టుకోకూడదు ..అంటూ చాలా ఓపెన్ గా విజయవాడకి చెప్పిందట తమన్న తల్లి.. ఇక ఈ వార్త లీక్ అవ్వడంతో ఎవరైనా ఇలాంటి కండిషన్స్ పెడతారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు జనాలు..!!



RRR Telugu Movie Review Rating

వెంకటేష్ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఖుష్బూ !

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>