MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh8c17b55b-337c-42c9-8e89-6f785ebe3d25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh8c17b55b-337c-42c9-8e89-6f785ebe3d25-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరీర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారి రూపొందిస్తున్న ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రmahesh{#}January;thaman s;Haarika & Hassine Creations;trivikram srinivas;Pooja Hegde;mahesh babu;Rajamouli;sree;Director;Music;Hero;cinema theater;Heroine;Cinemaరాజమౌళి మూవీ కోసం మహేష్ అన్ని కోట్ల రెమ్యూనరేషన్..?రాజమౌళి మూవీ కోసం మహేష్ అన్ని కోట్ల రెమ్యూనరేషన్..?mahesh{#}January;thaman s;Haarika & Hassine Creations;trivikram srinivas;Pooja Hegde;mahesh babu;Rajamouli;sree;Director;Music;Hero;cinema theater;Heroine;CinemaThu, 04 May 2023 13:34:35 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరీర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారి రూపొందిస్తున్న ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమై కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ ... దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించబోతున్నాడు.


సినిమా మహేష్ కెరియర్ లో 29 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే తదుపరి మూవీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందే ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ భారీ క్రేజ్ ఉన్న సినిమా కోసం మహేష్ చాలా రోజులను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ కి మహేష్ 110 కోట్ల భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకోనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మహేష్ చాలా రోజుల కేటాయించనున్న నేపథ్యంలో ఈ రేంజ్ లో రెమినరేషన్ తీసుకోవడం సరైనదే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.





RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>