MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai7c84289f-49f6-4489-9d86-21bff1486197-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai7c84289f-49f6-4489-9d86-21bff1486197-415x250-IndiaHerald.jpgసాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో విరూపాక్ష అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 21 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 13 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం. 1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.30 కోsai{#}cinema theater;Amarnath K Menon;Karthik;Box office;Cinema13 రోజుల్లో "విరూపాక్ష" మూవీకి ప్రపంచవ్యాప్తంగా లభించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!13 రోజుల్లో "విరూపాక్ష" మూవీకి ప్రపంచవ్యాప్తంగా లభించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!sai{#}cinema theater;Amarnath K Menon;Karthik;Box office;CinemaThu, 04 May 2023 12:18:28 GMTసాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో విరూపాక్ష అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 21 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 13 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.30  కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.17 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.53 కోట్ల షేర్ ... 6.35  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.32 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.75 కోట్ల షేర్ ... 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.30 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.16 కోట్ల షేర్ ... 4.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

10 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.64 కోట్ల షేర్ ... 4.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

11 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.83 కోట్ల షేర్ ... 3.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

12 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.04 కోట్ల షేర్ ... 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

13 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.76 కోట్ల షేర్ ... 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 41.39  కోట్ల షేర్ ... 75.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.





RRR Telugu Movie Review Rating

రేపు విడుదల కాబోయే రెండు క్రేజీ తెలుగు సినిమాలు ఇవే..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>