MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas3b2de6f0-6522-4deb-ba6a-e6a0a5c58fb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas3b2de6f0-6522-4deb-ba6a-e6a0a5c58fb1-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ వ్యక్తిత్వం గురించి కూడా ప్రత్యేకంగా జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఈవెంట్ లలో ... పబ్లిక్ ఫంక్షన్ లకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయడంలో మాత్రం చాలా ముందు వరుసలో ఉంటాడు. మరి ముఖ్యంగా ప్రభాస్ ఎవరికైనా భోజనం పెట్టాలి అంటే అందరి కంటే ముందు వరుసలో నిలబడతాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన షూటింగ్ స్పాట్ లో ఉన్న వారందరికీ అదిరిపోయే రేంజ్ భోజనం పెడుతుంటాడు అని ఇది వరకు ఎంతో మందిprabhas{#}maruti;Jabardasth;Rangasthalam;Service;Josh;Comedy;Prabhas;Hero;Cinemaప్రభాస్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చిన జబర్దస్త్ మహేష్..!ప్రభాస్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చిన జబర్దస్త్ మహేష్..!prabhas{#}maruti;Jabardasth;Rangasthalam;Service;Josh;Comedy;Prabhas;Hero;CinemaThu, 04 May 2023 13:52:05 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ వ్యక్తిత్వం గురించి కూడా ప్రత్యేకంగా జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఈవెంట్ లలో ... పబ్లిక్ ఫంక్షన్ లకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయడంలో మాత్రం చాలా ముందు వరుసలో ఉంటాడు. మరి ముఖ్యంగా ప్రభాస్ ఎవరికైనా భోజనం పెట్టాలి అంటే అందరి కంటే ముందు వరుసలో నిలబడతాడు.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన షూటింగ్ స్పాట్ లో ఉన్న వారందరికీ అదిరిపోయే రేంజ్ భోజనం పెడుతుంటాడు అని ఇది వరకు ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు మరియు చిన్న సెలబ్రిటీలు కూడా చెప్పుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని రంగస్థలం మూవీ ద్వారా అద్భుతమైన నటుడుగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న జబర్దస్త్ మహేష్ ... ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా జబర్దస్త్ మహేష్ ... ప్రభాస్ గురించి మాట్లాడుతూ ... షూటింగ్ లో రెండు వందల మంది ఉంటే రెండు వందల మంది కి ...  300 మంది ఉంటే 300 మంది కి ప్రభాస్ గారి తరఫు నుండి ఫుడ్ వచ్చేస్తుంది. నాకు ఏ ఐటెం నచ్చిందో అడిగారు. మటన్ అని చెప్తే ఆ తర్వాతి రోజు నాకు అదే ఐటెం వచ్చేలా చేశారు. ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత చెక్స్ షర్ట్స్ వేసుకొని అదిరిపోయే రేంజ్ కామెడీ రోల్ చేస్తున్నాడు అని జబర్దస్త్ మహేష్ ...  మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మూవీ గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.





RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>