MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rame45d97b7-3c1a-4904-acf6-a8bbfd610c0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rame45d97b7-3c1a-4904-acf6-a8bbfd610c0c-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని "దేవదాస్" మూవీ తో తన కెరీర్ ను మొదలు పెట్టి ఇప్పటి వరకు ఎన్నో సినిమా లలో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ కెరియర్ లో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో రెడీ సినిమా ఒకటి. ఈ మూవీ లో రామ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించగా మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. శ్రీనram{#}srinu vytla;sri sravanthi movies;ram pothineni;Yuva;June;ravi anchor;cinema theater;sree;Tollywood;Music;Box office;Heroine;BEAUTY;Cinemaఅఫీషియల్ : ఆ తేదీన రెడీ మూవీ రీ రిలీజ్..!అఫీషియల్ : ఆ తేదీన రెడీ మూవీ రీ రిలీజ్..!ram{#}srinu vytla;sri sravanthi movies;ram pothineni;Yuva;June;ravi anchor;cinema theater;sree;Tollywood;Music;Box office;Heroine;BEAUTY;CinemaThu, 04 May 2023 13:15:57 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని "దేవదాస్" మూవీ తో తన కెరీర్ ను మొదలు పెట్టి ఇప్పటి వరకు ఎన్నో సినిమా లలో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ కెరియర్ లో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో రెడీ సినిమా ఒకటి. 

మూవీ లో రామ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించగా మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవి కిషోర్ నిర్మించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ 2008 వ సంవత్సరం జూన్ 19 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయింది.

ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను వసూలు చేసే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఆ సమయంలో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఈ మూవీ ని మే 14 వ తేదీన థియేటర్ లలో మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.





RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>