LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ప్రతిరోజూ కూడా తెల్ల గుమ్మడికాయ రసం తాగితే.. దాని నుంచి మీరు ఖచ్చితంగా చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు.కాబట్టి దీన్ని తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి సానుకూల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఇక తెల్ల గుమ్మడికాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో నీరు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా, మీరు దాని రసం తాగడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. దీనిలో ఉండే పీచు పదార్ధం మీకు చాలా కాలం పాటు కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది.మీరు ప్రాసెస్ చేసిన,health{#}Rasam;Aqua;Manamఈ జ్యూస్ తాగితే ఏ రోగం మీ దగ్గరకి రాదు?ఈ జ్యూస్ తాగితే ఏ రోగం మీ దగ్గరకి రాదు?health{#}Rasam;Aqua;ManamThu, 04 May 2023 13:39:53 GMTఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ప్రతిరోజూ కూడా తెల్ల గుమ్మడికాయ రసం తాగితే.. దాని నుంచి మీరు ఖచ్చితంగా చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు.కాబట్టి దీన్ని తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి సానుకూల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఇక తెల్ల గుమ్మడికాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో నీరు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా, మీరు దాని రసం తాగడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. దీనిలో ఉండే పీచు పదార్ధం మీకు చాలా కాలం పాటు కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది.మీరు ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్ లేదా ఏదైనా అతిగా తినడం ఖచ్చితంగా మానుకోండి. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో, ఇది బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.ఈ తెల్ల గుమ్మడికాయ రసం మీ శరీరాన్ని బాగా డిటాక్స్ చేస్తుంది.ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో చాలా బాగా సహాయపడతాయి.కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు అనారోగ్యం బారిన పడరు.ఇది రక్తాన్ని చాలా ఈజీగా శుద్ధి చేస్తుంది.


నిద్ర విధానాన్ని బాగా మెరుగుపరుస్తుంది.ఈ తెల్ల గుమ్మడికాయ రసం తాగడం ద్వారా జీర్ణవ్యవస్థ చాలా చక్కగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. దీని ఉపయోగం  మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ నుండి ఈజీగా ఉపశమనాన్ని అందిస్తుంది.అలాగే వేసవి కాలంలో శరీరంలో నీటి కొరత అనేది తరచుగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, మీరు గుమ్మడికాయ రసాన్ని తీసుకోగలిగితే, మీరు చాలా కాలం పాటు ఈజీగా హైడ్రేటెడ్ గా ఉండగలరు. ఎందుకంటే అందులో నీటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది.అలాగే దాని ప్రభావం కూడా చల్లగా ఉంటుంది. గుమ్మడికాయ రసం వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.అలాగే జిడ్డు, పొడి చర్మం ఉన్నవారు తెల్ల గుమ్మడికాయ రసం ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఇందులో యాంటీ యాక్నే, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉంది. ఈ జ్యూస్ మంచి నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. చర్మం కింది పొరలో పాత కణాలను ఇది తొలగించి కొత్త కణాలను సృష్టిస్తుంది.



RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>