Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl260b17ee-a5ab-4a25-aae5-2de3ef3b1c3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl260b17ee-a5ab-4a25-aae5-2de3ef3b1c3b-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమమైన బౌలర్ల లిస్ట్ తీస్తే అటు జఫ్రా ఆర్చర్ పేరు మొదటి వరుసలోనే వినిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తన బౌలింగ్ తో ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎప్పుడు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తూ ఇక ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను బెంబేలెత్తిస్తూ ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే జఫ్రా ఆర్చర్ ఇప్పుడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అయితే అతను గాయం కారణంగా ఏకంగా ఒక సీజన్ కి అందIpl{#}Arjun;Punjab;Mumbaiఏంటయ్యా ఆర్చర్ ఇలా చేశావ్.. పాపం ఇదే మొదటిసారి?ఏంటయ్యా ఆర్చర్ ఇలా చేశావ్.. పాపం ఇదే మొదటిసారి?Ipl{#}Arjun;Punjab;MumbaiThu, 04 May 2023 14:00:00 GMTప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమమైన బౌలర్ల లిస్ట్ తీస్తే అటు జఫ్రా ఆర్చర్ పేరు మొదటి వరుసలోనే  వినిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తన బౌలింగ్ తో  ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎప్పుడు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తూ ఇక ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను బెంబేలెత్తిస్తూ ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే జఫ్రా ఆర్చర్  ఇప్పుడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు.



 అయితే అతను గాయం కారణంగా ఏకంగా ఒక సీజన్ కి అందుబాటులో లేకపోయినప్పటికీ ఇక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జఫ్రా ఆర్చర్ ను జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. అయితే అతను ఇటీవల సర్జరీ చేసుకొని ఇక గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్తో మళ్ళీ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. అయితే ఇక అతను వచ్చిన తర్వాత ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా లేని లోటు తీరుతుందని అందరూ అనుకున్నారు.  కానీ ఊహించిన రీతిలో  ఆర్చర్ భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉండటం గమనార్హం.


 ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో జఫ్రా ఆర్చర్ తన బౌలింగ్ తో ఎక్కడ ప్రభావం చూపలేకపోయాడు. నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్లు మూడు సిక్సలతో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే పంజాబ్ భారీ స్కోరు చేయడానికి జఫ్రా ఆర్చర్ కారణం అని చెప్పాలి. ఐపిఎల్ లో ఒక్క మ్యాచ్లో ఒక వికెట్ కూడా తీయకుండా అత్యధిక పరుగులు ఇవ్వడం జఫ్రా ఆర్చర్ ఇదే తొలిసారి. చివరికి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు ఈ స్టార్ బౌలర్. అయితే అతని కంటే అర్జున్ బెటర్ అని అతను కనీసం వికెట్లు అయినా తీస్తున్నాడని కొంతమంది ముంబై ఇండియన్ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>