MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithya-menon20aa2372-167f-4ca3-ba8e-4a7ce116a33a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithya-menon20aa2372-167f-4ca3-ba8e-4a7ce116a33a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నిత్య మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల తార. దానికంటే ముందు తమిళంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది నిత్యామీనన్.మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది ఈమె. దాని తర్వాత తెలుగులో వరుస సినిమాలు చూసి బిజీ హీరోయిన్గా మారింది. ఇష్క్ ,గుండెజారి గల్లంతయింది, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ సినిమాలో సైతం నటిNithya Menon{#}dulquer salmaan;nithya new;nithya menon;Nayak;Ala Modalaindi;Mammootty;Heroine;Salman Khan;Industry;Film Industry;Hero;Kannada;Telugu;marriage;Newsఆ పెళ్ళైన స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిన నిత్యామీనన్..!?ఆ పెళ్ళైన స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిన నిత్యామీనన్..!?Nithya Menon{#}dulquer salmaan;nithya new;nithya menon;Nayak;Ala Modalaindi;Mammootty;Heroine;Salman Khan;Industry;Film Industry;Hero;Kannada;Telugu;marriage;NewsThu, 04 May 2023 20:47:08 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నిత్య మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల తార. దానికంటే ముందు తమిళంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది నిత్యామీనన్.మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది ఈమె. దాని తర్వాత తెలుగులో వరుస సినిమాలు చూసి బిజీ హీరోయిన్గా మారింది. ఇష్క్ ,గుండెజారి గల్లంతయింది, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ సినిమాలో సైతం నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈమె.

ఇక ఈ విషయం పక్కన పెడితే మలయాళ ఇండస్ట్రీలో హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి సినిమాలో నటిస్తున్న సమయంలో తనతో ప్రేమలో పడిందట నిత్యమీనన్. ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటికే ఈ హీరోకి పెళ్లి అయిపోయింది. ఆ హీరోకి పెళ్లి అయినప్పటికీ కూడా ఆయనతో పీకల్లోతో ప్రేమలో మునిగిపోయిందట నిత్యామీనన్ .ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మమ్ముట్టి నిత్యమీనన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిందంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన పై ఉన్న ప్రేమని మాత్రం వదులుకోలేక పోయిందట నిత్యమీనన్. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న మమ్ముట్టి ఒకవేళ ఇదే గనక కంటిన్యూ అయితే..

దుల్కర్ సల్మాన్ చివరికి తన భార్యకి విడాకులు కూడా ఇచ్చేస్తాడు అనే ఉద్దేశంతో మమ్ముట్టి మలయాళ ఇండస్ట్రీ లోని సినీ పెద్దలందరితో కలిసి నిత్యామీనన్ కి తన కొడుకుని దూరం చేయాలని ఎంతగానో ప్రయత్నించిందట. అనంతరం సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి నిత్యమీనన్ కి చెప్పారట. అయినప్పటికీ నిత్యమీనన్ దుల్కర్ సల్మాన్ తో కలిసి తిరగడం అస్సలు మానలేదు. అనంతరం చేసేదేమీ లేక మలయాళ సినీ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి నిత్యామీనన్ తీరు మార్చుకోకపోతే కచ్చితంగా నిన్ను మలయాళసిని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తామని నిత్యమీనన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. అప్పటినుండి చేసేదేమీ లేక దుల్కర్ సల్మాన్ తో తిరగడం మానేసిందట నిత్యమీనన్. ఇక అలా గతంలో నిత్యమీనన్ దుల్కర్ సల్మాన్తో నడిపిన ప్రేమాయణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!!



RRR Telugu Movie Review Rating

వామ్మో.. ఈ వయసులో కూడా నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న మీనా..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>