MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kushifc8cfba5-a4a1-4959-9cb9-7e3765e646b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kushifc8cfba5-a4a1-4959-9cb9-7e3765e646b8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇంకా హాట్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటిస్తున్న చిత్రం 'ఖుషి'. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...సరిగమ చేతికి 'ఖుషి' సినిమా ఆడియో రైట్స్ దక్కాయి.'ఖుషి' సినిమాకి హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు.తెలుగులో ఈయన ఎవరో తెలీకపోయినా మలయాళంలో మాత్రం ఆయనకు చాలా మంచి పేరు ఉంది. సూపర్ హిkushi{#}maya;Jandhyala Ravishankar;Chitram;vijay deverakonda;Samantha;Joseph Vijay;Music;Heroine;Tamil;India;Director;Cinemaఖుషి ఆడియో రైట్స్ కి ఫ్యాన్సీ రేట్?ఖుషి ఆడియో రైట్స్ కి ఫ్యాన్సీ రేట్?kushi{#}maya;Jandhyala Ravishankar;Chitram;vijay deverakonda;Samantha;Joseph Vijay;Music;Heroine;Tamil;India;Director;CinemaThu, 04 May 2023 13:47:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇంకా హాట్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటిస్తున్న   చిత్రం 'ఖుషి'. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...సరిగమ చేతికి 'ఖుషి' సినిమా ఆడియో రైట్స్ దక్కాయి.'ఖుషి' సినిమాకి హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు.తెలుగులో ఈయన ఎవరో తెలీకపోయినా మలయాళంలో మాత్రం ఆయనకు చాలా మంచి పేరు ఉంది. సూపర్ హిట్ సినిమా 'హృదయం' పాటలకు తెలుగులో కూడా వీర అభిమానులు ఉన్నారు. 'ఖుషి' సినిమాకి ఆయన సంగీతం అందిస్తున్నారని తెలిసినప్పటి నుంచి... ఈ సినిమాపై క్రేజ్ నెలకొంది.ఇంకా దానికి తోడు 'ఖుషి' టైటిల్ ఇంకా విజయ్ దేవరకొండ స్టార్ డమ్ తోడు కావడంతో ఇంకా ఒక్క పాట కూడా విడుదల కాకుండా ఫ్యాన్సీ రేటుకు సినిమా ఆడియో రైట్స్ సరిగమ కంపెనీ సొంతం చేసుకుంది.


సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. తెలుగు, కన్నడ, తమిళ ఇంకా మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.అలాగే హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అంటే పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట.'ఖుషి'లో ఐటీ ఉద్యోగిగా సమంత నటిస్తుంది.ఇక సమంత పుట్టినరోజు కానుకగా 'ఖుషి' నుంచి చిత్ర బృందం ఓ స్టిల్ కూడా విడుదల చేసింది. అయితే అందులో ఆమెను చూస్తే... ఐటీ ఉద్యోగి పాత్ర చేస్తున్నారని చాలా ఈజీగా చెప్పవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే... ఆ స్టిల్ చూశాక, చాలా మందికి తెలుగులో సమంత తొలి సినిమా 'ఏ మాయ చేసావె' సినిమా గుర్తుకు వస్తోంది. ఇక వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న సమంత, విజయ్ దేవరకొండలకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>