MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khushi-movie-religedate6c554869-2bba-4604-99ec-f62750674b2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khushi-movie-religedate6c554869-2bba-4604-99ec-f62750674b2f-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న వారిలో శివ నర్వన ఒకరు. ఈ దర్శకుడు నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందినటు వంటి నిన్ను కోరి మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత మజిలీ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు టక్ జగదీష్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిvijay{#}kusuma jagadish;Ninnu Kori;Devarakonda;Majili;Nani;kushi;Kushi;Audience;Samantha;Evening;Darsakudu;Romantic;Director;Box office;Shiva;lord siva;cinema theater;Industry;Telugu;Cinemaఅఫీషియల్ : ఖుషి మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..!అఫీషియల్ : ఖుషి మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..!vijay{#}kusuma jagadish;Ninnu Kori;Devarakonda;Majili;Nani;kushi;Kushi;Audience;Samantha;Evening;Darsakudu;Romantic;Director;Box office;Shiva;lord siva;cinema theater;Industry;Telugu;CinemaThu, 04 May 2023 14:12:42 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న వారిలో శివ నర్వన ఒకరు. ఈ దర్శకుడు నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందినటు వంటి నిన్ను కోరి మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. 

ఆ తర్వాత మజిలీ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు టక్ జగదీష్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందుతున్న ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబరు 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ప్రమోషన్ లను మొదలు పెట్టబోతుంది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన మొదటి పాటను విడుదల చేయబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మొదటి పాట విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను "సరిగమ" సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.





RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>