MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-meena8323d926-cec8-459e-b181-35c0906e860c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-meena8323d926-cec8-459e-b181-35c0906e860c-415x250-IndiaHerald.jpgబాలనటిగా మొదట సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యి దాని తర్వాత హీరోయిన్ గా తెలుగు ,తమిళం, కన్నడ మరియు మలయాళం అన్న తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరోతో నటించిన ఈమె తన అందంతో పాటు అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను తన సొంతం చేసుకుంది .అనంతరం తన కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో విడిసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మీనా. ఇక ఆయన గత గత ఏడాది ఊపిరితిత్తుల సమస్యతోAcctress Meena{#}meena;Joseph Vijay;Heroine;Kannada;Telugu;Husband;marriage;Newsవామ్మో.. ఈ వయసులో కూడా నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న మీనా..?వామ్మో.. ఈ వయసులో కూడా నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న మీనా..?Acctress Meena{#}meena;Joseph Vijay;Heroine;Kannada;Telugu;Husband;marriage;NewsThu, 04 May 2023 21:10:00 GMTబాలనటిగా మొదట సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యి దాని తర్వాత హీరోయిన్ గా తెలుగు ,తమిళం, కన్నడ మరియు మలయాళం అన్న తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరోతో నటించిన ఈమె తన అందంతో పాటు అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను తన సొంతం చేసుకుంది .అనంతరం తన కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో విడిసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మీనా. ఇక ఆయన గత గత ఏడాది ఊపిరితిత్తుల సమస్యతో మరణించాడు. 

ఇక భర్త చనిపోయిన బాధను దిగమింగుకొని వెంటనే మళ్ళీ సినిమాలు చేస్తూ బిజీగా మారింది.సినిమాల్లో నటించాలని పెద్దగా లేకపోయినప్పటికీ కూతురు భవిష్యత్తు కోసం తప్పనిసరి పరిస్థితిలో సినిమాలు చేస్తున్నాను అంటూ ఆ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తానే చెప్పుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు మీనాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె చేస్తున్నది క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ అయినప్పటికీ కూడా కొంతమంది కుర్ర హీరోయిన్లు కూడా తీసుకోనంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉందట.

ప్రస్తుతం మీనా తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అక్కడ ఒక్కో సినిమాకి గాను మీనా దాదాపుగా 20 నుండి 30 లక్షలకు పైగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. రోజులు గడిచే కొద్దీ రెమ్యూనరేషన్ కూడా మీనా పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని పాత్రలు ఆమె మాత్రమే చేయగలరు. కాబట్టి దర్శక నిర్మాతలు సైతం ఆమె డిమాండ్ చేసినంత రెమ్యూనిరేషన్ను ఇవ్వడానికి సిద్ధపడుతున్నారట. దీంతో మీనా రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే మీనా కూతురు నైనిక విజయ్ హీరోగా నటించిన తేరీ సినిమాలో బాలనటిగా నటించింది..!!



RRR Telugu Movie Review Rating

వర్కౌట్ చేస్తూ అందాల విందు చేస్తున్న నోరా ఫతేహి..!!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>