MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevibef00790-a0f2-482a-b56f-dcba698984d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevibef00790-a0f2-482a-b56f-dcba698984d3-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సిస్టర్ సెంటిమెంట్ తో సాగే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి వేదాలం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ తమిళ సినిమాలో అజిత్ హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే భోళా శంకర్ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది ఇది వరకే వీరి కాంబినేషన్ లో సైరా నరసింహా రెడ్డి అనే మూవీ రూపొందింది. ప్రస్తుతం రూపొందుతchiranjeevi{#}ajith kumar;sushanth;Ajit Pawar;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Reddy;Sunkara Ramabrahmam;keerthi suresh;meher ramesh;sri mukhi;Swara Sagar Mahathi;Chiranjeevi;shankar;BEAUTY;Music;Heroine;producer;Producer;Tamil;Remake;Tollywood;Hero;Cinemaఅక్కడ ప్రారంభమైన చిరంజీవి కొత్త సినిమా నెక్స్ట్ షెడ్యూల్..!అక్కడ ప్రారంభమైన చిరంజీవి కొత్త సినిమా నెక్స్ట్ షెడ్యూల్..!chiranjeevi{#}ajith kumar;sushanth;Ajit Pawar;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Reddy;Sunkara Ramabrahmam;keerthi suresh;meher ramesh;sri mukhi;Swara Sagar Mahathi;Chiranjeevi;shankar;BEAUTY;Music;Heroine;producer;Producer;Tamil;Remake;Tollywood;Hero;CinemaThu, 04 May 2023 14:08:22 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సిస్టర్ సెంటిమెంట్ తో సాగే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి వేదాలం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ తమిళ సినిమాలో అజిత్ హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే భోళా శంకర్ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది  ఇది వరకే వీరి కాంబినేషన్ లో సైరా నరసింహా రెడ్డి అనే మూవీ రూపొందింది.

ప్రస్తుతం రూపొందుతున్న భోళా శంకర్ మూవీ వీరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా ... మహతి స్వర సాగర్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ను ఈ మూవీ బృందం కోల్కత్తా ప్రారంభించింది.  కోల్కత్తా లో ఈ మూవీ బృందం ఈ సినిమా లోని అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ యువ నటుల్లో ఒకరు అయినటువంటి సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... శ్రీ ముఖిమూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.





RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>