MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actor-nanif7656cd3-68ba-4914-ad0e-a526a608aa84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actor-nanif7656cd3-68ba-4914-ad0e-a526a608aa84-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఏదోఒకటి సాధిద్దాం అన్న నమ్మకంతో వస్తారు. ఇక అలా హీరోలు అవ్వడానికి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్స్ గా లేదా డైరెక్టర్లుగా అవుదామని వచ్చి మారిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఇక అలాగే డైరెక్టర్ అవుదామని సినీ ఇండస్ట్రీకి వచ్చి హీరోలు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక వారిలో నాని కూడా ఒకరు.మొదట్లో డైరెక్టర్ అవుదామని సినీ ఇండస్ట్రీకి వచ్చాడు నాని. అలా రెండు మూడు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అనంతరం అష్టాచమ్మా సినిమాలో హీరోగా నటించి తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు నActor Nani{#}prema;Parents;nandini reddy;Director;Nani;nithya new;Ala Modalaindi;Industry;Telugu;marriage;Love;News;Cinemaపెళ్లికి ముందు ఆ స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న నాని..!?పెళ్లికి ముందు ఆ స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న నాని..!?Actor Nani{#}prema;Parents;nandini reddy;Director;Nani;nithya new;Ala Modalaindi;Industry;Telugu;marriage;Love;News;CinemaThu, 04 May 2023 21:20:00 GMTసినీ ఇండస్ట్రీలో ఏదోఒకటి సాధిద్దాం అన్న నమ్మకంతో వస్తారు. ఇక అలా హీరోలు అవ్వడానికి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్స్ గా లేదా డైరెక్టర్లుగా అవుదామని వచ్చి మారిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఇక అలాగే డైరెక్టర్ అవుదామని సినీ ఇండస్ట్రీకి వచ్చి హీరోలు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక వారిలో నాని కూడా ఒకరు.మొదట్లో డైరెక్టర్ అవుదామని సినీ ఇండస్ట్రీకి వచ్చాడు నాని. అలా రెండు మూడు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అనంతరం అష్టాచమ్మా సినిమాలో హీరోగా నటించి తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు నాని. ఇక ఈ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ అవడంతో ఆయనకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. 

అలాగే నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమా ఇటు నానికి అటు నిత్యమీనన్ కి కూడా మంచి హిట్ ను తెచ్చిపెట్టాయి. వీరిద్దరితోపాటు ఆ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డికి కూడా ఈ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. దీంతో ఈ ముగ్గురికి సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ దక్కింది. అయితే మొదటిసారి నిత్యమీనన్ నాని కలిసి ఈ సినిమాలో నటించారు. ఇక ఆ సినిమా లో నటించిన సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త కొద్ది రోజులకి ప్రేమగా మారిందట. అనంతరం పెళ్లి వరకు వెళ్లిందని తెలుస్తోంది. అప్పట్లో వీరిద్దరి కెమిస్ట్రీ చూసి ఇండస్ట్రీ జనాలు అందరూ పెళ్లి ఒకటే బాకీ ఉంది అన్న రేంజ్ లో మాట్లాడుకునేవారు.

కానీ ఎవరూ ఊహించిన విధంగా వీరిద్దరి ప్రేమ విషయం నాని కుటుంబానికి తెలియడంతో సినిమాల్లో హీరోయిన్గా చేసే అమ్మాయిని మా ఇంటి కోడలు అస్సలు చేసుకోమని నానికి చెప్పారట. దాంతో నిత్య మీనన్ ని తమ ఇంటి కోడలు చేసుకోవడానికి ఒప్పుకోలేదట నాని కుటుంబ సభ్యులు. అంతేకాదు వీరిద్దరూ సీక్రెట్ గా ఎక్కడ పెళ్లి చేసుకుంటారో అన్న భయంతో అంజన అనే అమ్మాయితో నానికి హడావిడిగా పెళ్లి చేశారట. హడావుడిగా నాని అంజన అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో నానికి నిత్యమీనన్ కి మధ్య ఉన్న లవ్ బ్రేక్ అయింది. తర్వాత ఎవరి సినీ కెరీర్ లో వారు బిజీగా మారారు. ఇక అప్పట్లో వీరిద్దరి తల్లిదండ్రులు నిత్యమీనన్ ని తమ ఇంటి కోడలు చేసుకోవడానికి ఒప్పుకుంటే గనక వీరిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకునే వారన్న వార్తలు కూడా గతంలో చాలానే వినిపించాయి..!!



RRR Telugu Movie Review Rating

వర్కౌట్ చేస్తూ అందాల విందు చేస్తున్న నోరా ఫతేహి..!!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>