Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl139098be-4140-4b9d-9f9b-dfff5494d9ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl139098be-4140-4b9d-9f9b-dfff5494d9ea-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత క్రికెట్ లో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ వున్నాడు సూర్య కుమార్ యాదవ్. భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన సత్తా ఏంటో చూపించాడు. అంతేగాదు తన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్గా అవతరించాడు అన్న విషయం తెలిసిందే. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా పరుగులు చేయడానికి కష్టపడి పోతున్న మైదానంలో.. అటు సూర్య కుమార్ యాదవ్ మాత్రం 360 డిగ్రీస్ ఆటతీరుతో అందరిని అబ్బురపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. మైదానం నలుమూలల ఎంతో సమర్థవంతంగా షాట్లు ఆడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడుIpl{#}GEUM;Mister;surya sivakumar;Punjab;Rajasthan;Cricket;Mumbaiఐపీఎల్ : మళ్లీ వీడియో గేమ్.. మిస్టర్ 360 సూర్య?ఐపీఎల్ : మళ్లీ వీడియో గేమ్.. మిస్టర్ 360 సూర్య?Ipl{#}GEUM;Mister;surya sivakumar;Punjab;Rajasthan;Cricket;MumbaiThu, 04 May 2023 11:15:00 GMTప్రస్తుతం భారత క్రికెట్ లో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ వున్నాడు సూర్య కుమార్ యాదవ్. భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన సత్తా ఏంటో చూపించాడు. అంతేగాదు తన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్గా అవతరించాడు అన్న విషయం తెలిసిందే. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా పరుగులు చేయడానికి కష్టపడి పోతున్న మైదానంలో.. అటు సూర్య కుమార్ యాదవ్ మాత్రం 360 డిగ్రీస్ ఆటతీరుతో అందరిని అబ్బురపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 మైదానం నలుమూలల ఎంతో సమర్థవంతంగా షాట్లు ఆడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. దీంతో ఇక సూర్య కుమార్ యాదవ్ కు బౌలింగ్ చేసే బౌలర్లు సైతం.. ఎక్కడ బంతి వేయాలో తెలియక ఒత్తిడికి గురవుతూ ఉంటారు అంటే సూర్యకుమార్ విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగుతూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విధ్వంసం తోనే టి20 ఫార్మాట్లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి తెగ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మునుపటిలా మెరుపు ఇన్నింగ్స్ లు సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ లో ఎక్కడ కనిపించడం లేదు.



 అయితే ఐపీఎల్ లోను ఇలాంటిపేలవమైన ఫామ్ కొనసాగించాడు. ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం మరోసారి అదరగొట్టాడు సూర్య కుమార్ యాదవ్. 360 డిగ్రీస్ బ్యాటింగ్ తో వీర విహారం చేసాడు. ఏకంగా పంజాబ్ పై 66 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు రాజస్థాన్ పై కూడా రానించాడు అని చెప్పాలి. దీంతో కొండంత లక్ష్యాన్ని ముంబై అలవోకగా చేదించింది. ఇక సూర్య కుమార్ యాదవ్ 360 డిగ్రీస్ ఆట చూసిన తర్వాత మళ్లీ మైదానంలో సూర్య వీడియో గేమ్ చూపించేశాడు అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మరోసారి ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో చైతు సినిమా..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>