MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunalthakur5b8023f4-4cb9-4119-9afe-a376d02f296b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunalthakur5b8023f4-4cb9-4119-9afe-a376d02f296b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట సీతారామం చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. నటిగా ప్రతి ఒక్కరు కూడా ఈమె అంద చందాలకు కట్టుబొట్టుకు ఫిదా అయ్యారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిల చీరలో లంగా వోనిలో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నాని నటిస్తున్న 30వ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం తన అంద చందాలతో అందరిని ఆశ్చర్యపరిచే విధంగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈమె ఘాటైన బికినీ ఫోటోలు గ్లామర్ ఫోటోలు చూసిన అభిమానులు ఈమెనMRUNALTHAKUR{#}Nani;Fidaa;Raccha;Chitram;Audience;BEAUTY;Tollywood;Telugu;bollywood;Love;Success;Cinemaరోజు రోజుకి దారుణంగా గ్లామర్ ఒలుకబోతున్న మృణాల్ ఠాకూర్..!!రోజు రోజుకి దారుణంగా గ్లామర్ ఒలుకబోతున్న మృణాల్ ఠాకూర్..!!MRUNALTHAKUR{#}Nani;Fidaa;Raccha;Chitram;Audience;BEAUTY;Tollywood;Telugu;bollywood;Love;Success;CinemaThu, 04 May 2023 22:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట సీతారామం చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. నటిగా ప్రతి ఒక్కరు కూడా ఈమె అంద చందాలకు కట్టుబొట్టుకు ఫిదా అయ్యారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిల చీరలో లంగా వోనిలో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నాని నటిస్తున్న 30వ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం తన అంద చందాలతో అందరిని ఆశ్చర్యపరిచే విధంగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.


ఈమె ఘాటైన బికినీ ఫోటోలు గ్లామర్ ఫోటోలు చూసిన అభిమానులు ఈమెను అలాంటి దుస్తులలో చూసి తట్టుకోలేకపోతున్నారు. సీతగా క్యూట్ గా అందరినీ ఆకట్టుకున్న ఇమే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లకు పోటీగా అవకాశాలను అందుకుంటోంది. సీతారామం సినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఇమే మరింత దగ్గర అయింది.ముఖ్యంగా ఎమోషనల్ క్యూట్ పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. కానీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి మాత్రం ప్రేక్షకులు పెద్దగా ఈమెను ఇష్టపడలేదు.
మృణాల్ ఠాకూర్ గ్లామర్ బోల్డ్ ఫోటోలను చూసి నేటుజెడ్లు సైతం షాక్ అవుతున్నారు. దీంతో ఈమె పైన దారుణంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.మృణాల్ ఠాకూర్ జారిపోతున్న బ్రా లో తన ఎద అందాలు చూపిస్తూ మంటలు రేపే విధంగా కనిపిస్తోంది.గ్లామర్ ప్రియులకు ఈమె అందాల విందు చేస్తుంది అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు ఈమె ఫోటోలను చూసి లవ్ ఎమోజీలతో తమ మనసు లో మాటలను తెలియజేస్తూ ఉన్నారు. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి సక్సెస్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈమె ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

వర్కౌట్ చేస్తూ అందాల విందు చేస్తున్న నోరా ఫతేహి..!!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>