Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-e8e187dc-546e-4c42-95f5-cc60a1c72a44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-e8e187dc-546e-4c42-95f5-cc60a1c72a44-415x250-IndiaHerald.jpgప్రస్తుత జనరేషన్లో అయితే ఆడపిల్ల మగపిల్లాడు అనే తేడా లేదు. అందరూ సమానమే అనే భావనతోనే ప్రతి ఒక్కరు మెలుగుతున్నారు. ఇక పురుషులతో సమానంగా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు అనే తేడా లేకుండా ఇక మహిళలు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో మహిళలు కేవలం వంటింటి కుందేళ్లు మాత్రమే అని ఉన్న భావన ప్రతి ఒక్కరిలో కూడా తొలగిపోతోంది. ప్రస్తుతం నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు ఇలాంటి మాటలే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం ఆడపిల్ల పురుషులతో పోల్చి చూSuicide {#}surekha vani;Police Station;bhavana;Ishtam;Traffic police;police;marriage;Girlదేవుడా.. మహిళా కానిస్టేబుల్ కే .. ఇలాంటి పరిస్థితా?దేవుడా.. మహిళా కానిస్టేబుల్ కే .. ఇలాంటి పరిస్థితా?Suicide {#}surekha vani;Police Station;bhavana;Ishtam;Traffic police;police;marriage;GirlThu, 04 May 2023 10:45:00 GMTప్రస్తుత జనరేషన్లో అయితే ఆడపిల్ల మగపిల్లాడు అనే తేడా లేదు. అందరూ సమానమే అనే భావన తోనే ప్రతి ఒక్కరు మెలుగుతున్నారు. ఇక పురుషుల తో సమానం గా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు అనే తేడా లేకుండా ఇక మహిళలు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో మహిళలు కేవలం వంటింటి కుందేళ్లు మాత్రమే అని ఉన్న భావన ప్రతి ఒక్కరిలో కూడా తొలగి పోతోంది.



 ప్రస్తుతం నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు ఇలాంటి మాటలే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం ఆడపిల్ల పురుషుల తో పోల్చి చూస్తే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా పెళ్లి విషయం లో అయితే ఇప్పటికే ఎంతో మంది తల్లి దండ్రులు ఇష్టం లేకుండానే ఆడపిల్లలకు మూడు ముళ్ళు వేయిస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయ్. దీంతో ఇష్టం లేక పోయినా తల్లిదండ్రుల కోసం తలవంచుకుని పెళ్లి చేసుకుని చివరికి బలవంతం గా జీవితాన్ని నెట్టుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.



 అయితే సామాన్య మహిళలకు మాత్రమే కాదు.. ఇక్కడ ఒక మహిళ పోలీస్ కానిస్టేబుల్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది అన్నది తెలుస్తుంది. సాధారణం గా పోలీస్ కానిస్టేబుల్ అంటే మహిళలకు ఏదైనా సమస్య వస్తే తానే ముందుండి సమస్యను పరిష్కరిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మహిళా పోలీస్ కానిస్టేబుల్ చివరికి బలవంతం గా పెళ్లి చేసేందుకు ప్రయత్నించడం తో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు లోకి వచ్చింది. సురేఖ మహిళా కానిస్టేబుల్ గా పని చేస్తుంది. ఇటీవల ఆమెకు పెళ్లి కుదరగా పెళ్లి ఇష్టం లేకపోవడంతో చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మరోసారి ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో చైతు సినిమా..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>