MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai5e71dc2e-2e4e-4b98-ad79-145152454387-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai5e71dc2e-2e4e-4b98-ad79-145152454387-415x250-IndiaHerald.jpgఇప్పటి వరకు ఈ సంవత్సరం ఎన్నో తెలుగు సినిమాలు ధియేటర్ లలో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని ఎక్కువ రోజులు పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి ఆ పైన కలక్షన్ వసూలు చేశాయి. అందులో భాగంగా ఎక్కువ రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 4 మూవీ స్ ఏవో తెలుసుకుందాం. వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల పాటుchiranjeevi{#}Nani;Shruti Haasan;sai dharam tej;srikanth;Simha;Amarnath K Menon;ravi teja;lion;Mass;Ravi;Karthik;Box office;Wife;Chiranjeevi;Heroine;Telugu;Hero;Cinema2023 లో ఎక్కవ రోజులు కోటి ఆపైన కలెక్షన్లను వసూలు చేసిన 6 సినిమాలు ఇవే..!2023 లో ఎక్కవ రోజులు కోటి ఆపైన కలెక్షన్లను వసూలు చేసిన 6 సినిమాలు ఇవే..!chiranjeevi{#}Nani;Shruti Haasan;sai dharam tej;srikanth;Simha;Amarnath K Menon;ravi teja;lion;Mass;Ravi;Karthik;Box office;Wife;Chiranjeevi;Heroine;Telugu;Hero;CinemaThu, 04 May 2023 12:34:08 GMTఇప్పటి వరకు ఈ సంవత్సరం ఎన్నో తెలుగు సినిమాలు ధియేటర్ లలో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని ఎక్కువ రోజులు పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి ఆ పైన కలక్షన్ వసూలు చేశాయి. అందులో భాగంగా ఎక్కువ రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 4 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ లో రవితేజ కు భార్య పాత్రలో కేథరిన్ నటించింది.

విరూపాక్ష : సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

వీర సింహా రెడ్డి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

దసరా : నాచురల్ స్టార్ నాని హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 8 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.





RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>