HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health6c6f086a-552d-445f-8464-1d0574d79fde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health6c6f086a-552d-445f-8464-1d0574d79fde-415x250-IndiaHerald.jpgమన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఆకు కూరలు తరచుగా రక్తహీనతను తీర్చడానికి ఉపయోగిస్తారు. వీటి సహాయంతో, హిమోగ్లోబిన్ లోపం కూడా చాలా ఈజీగా తొలగించబడుతుంది. బచ్చలికూర, మెంతికూర ఇంకా బ్రకోలీ వంటి కూరగాయలను నిరంతరం తినడం ద్వారా, హిమోగ్లోబిన్ లోపం సమస్య చాలా త్వరగా తగ్గుతుంది.అలాగే బ్రౌన్ రైస్ లో గణనీయమైన మొత్తంలో ఇనుము ఎక్కువ కనిపిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను చాలా వేగంగా పెంచుతుంది. హిమోగ్లోబhealth{#}gummadi;Hemoglobin;Iron;Sugar;Almonds;Manamహిమోగ్లోబిన్ కౌంట్ ని పెంచే ఫుడ్స్ ఇవే?హిమోగ్లోబిన్ కౌంట్ ని పెంచే ఫుడ్స్ ఇవే?health{#}gummadi;Hemoglobin;Iron;Sugar;Almonds;ManamThu, 04 May 2023 13:29:38 GMTమన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఆకు కూరలు తరచుగా రక్తహీనతను తీర్చడానికి ఉపయోగిస్తారు. వీటి సహాయంతో, హిమోగ్లోబిన్ లోపం కూడా చాలా ఈజీగా తొలగించబడుతుంది. బచ్చలికూర, మెంతికూర ఇంకా బ్రకోలీ వంటి కూరగాయలను నిరంతరం తినడం ద్వారా, హిమోగ్లోబిన్ లోపం సమస్య చాలా త్వరగా తగ్గుతుంది.అలాగే బ్రౌన్ రైస్ లో గణనీయమైన మొత్తంలో ఇనుము ఎక్కువ కనిపిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను చాలా వేగంగా పెంచుతుంది. హిమోగ్లోబిన్ లోపం ఉన్నప్పుడు బ్రౌన్ షుగర్ ఖచ్చితంగా వాడాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు.చాలా కాలంగా కూడా హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్న వారు గుమ్మడి గింజలను తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే గుమ్మడికాయ రక్తం లేదా హిమోగ్లోబిన్ లోపాన్ని చాలా వరకు ఈజీగా తొలగించగలదు.


అలాగే డ్రై ఫ్రూట్స్ లో సాధారణంగా బరువు నియంత్రణకు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. హిమోగ్లోబిన్ లోపం ఉన్నవారికి  డ్రై బాగా ఫ్రూట్స్ సహాయపడతాయి.ఎండుద్రాక్ష, బాదం వంటి చాలా డ్రై ఫ్రూట్స్ రక్తహీనతను త్వరగా తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.ఇంకా అలాగే హిమోగ్లోబిన్ లోపాన్ని తొలగించడానికి చిరుధాన్యాలు కూడా చాలా బాగా సరిపోతాయి. చిరుధాన్యాలలో ఐరన్ అనేది చాలా పుష్కలంగా లభిస్తుంది. రాగులను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల హిమోగ్లోబిన్ సమస్య నుంచి చాలా త్వరగా మనకు ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే ఆహారంలో వేరుశెనగలను చేర్చుకోండి. మీరు వేరుశెనగను ఎలాగైనా కూడా తినవచ్చు. ఎందుకంటే దీని వల్ల శరీరంలో ఐరన్‌తో పాటు  పోషకాల లోపం కూడా చాలా ఈజీగా తీరుతుంది. కొన్ని వేరుశెనగలో 1.3 మిల్లీగ్రాముల ఖనిజం అనేది ఉంటుంది. అందుకే వేరుశెనగలను ఖచ్చితంగా తప్పనిసరిగా తినాలి.అలాగే నానబెట్టిన బాదంపప్పును ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి ఖచ్చితంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక మీరు కొన్ని బాదంపప్పులను తింటే, అందులో 1.05 mg ఇనుము ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>