MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun7f9697a5-3304-4167-8373-7ddde540bd4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun7f9697a5-3304-4167-8373-7ddde540bd4e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించి విభిన్నమైన పాత్రలలో మెప్పించారు. పుష్ప చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా క్రేజీ సంపాదించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు అనుకున్నంత బడ్జెట్ కంటే మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప-2 తరువాత ఎవరితో సినిమా చేస్తారనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచALLUARJUN{#}vamsi;Race gurram;Allu Arjun;Blockbuster hit;trivikram srinivas;producer;Producer;India;Director;Cinema;News;Reddyఅల్లు అర్జున్ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారా..!!అల్లు అర్జున్ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారా..!!ALLUARJUN{#}vamsi;Race gurram;Allu Arjun;Blockbuster hit;trivikram srinivas;producer;Producer;India;Director;Cinema;News;ReddyWed, 03 May 2023 12:00:00 GMTటాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించి విభిన్నమైన పాత్రలలో మెప్పించారు. పుష్ప చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా క్రేజీ సంపాదించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు అనుకున్నంత బడ్జెట్ కంటే మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప-2 తరువాత ఎవరితో సినిమా చేస్తారనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 

ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమా ఉంటుందని.. సమాచారం.. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. త్రివిక్రమ్ తో పాటు అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో ఫ్లాప్ లో ఉన్నప్పటికీ అల్లు అర్జున్ మాత్రం సురేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అల్లు అర్జున్ తో రేసుగుర్రం సినిమా గతంలో తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.


అయితే ఫ్లాపుల్లో ఉన్న సురేందర్ రెడ్డిని కూడా అల్లు అర్జున్ ఓకే చెప్పడంతో బన్నీ అభిమానులు మాత్రం ఇంత రిస్క్ అవసరమా బన్నీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏజెంట్ చిత్రానికి ఒక్కంతం వంశీ కథ అందించిన కూడా సరైన స్క్రిప్టు లేకుండా సెట్స్ మీదికి ఈ సినిమాని తీసుకువెళ్లారని నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా ఫెయిల్యూర్ కి పూర్తి బాధ్యత డైరెక్టర్ దే అన్నట్లుగా తెలియజేయడం జరిగింది. మరి ఈ సమయంలో అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి ని నమ్మి అవకాశం ఇస్తారా లేదా అన్న విషయం చూడాలి మరి. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా పలు సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

చేసింది ఒక్కటే సినిమా.. కానీ ఖరీదైన ఇల్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>