Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b4eb59b2-76c3-4cc2-bfe7-1b2dad7984d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b4eb59b2-76c3-4cc2-bfe7-1b2dad7984d0-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ పా రంజిత్.ఆయన రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో కూడా కబాలి లాంటి సినిమా ను తీసి మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు...అయితే కొద్ది రోజుల నుంచి రంజిత్ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించబోతున్నాడు అంటూ చాలా వార్తలు కూడా వస్తున్నాయి...అయితే రంజిత్ ఇప్పటికే బాలయ్య ని కలిసి ఒక మంచి కథ చెప్పాడట అది బాలయ్యకి కూడా ఎంతో నచ్చిందట… ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఆ సినిమా పూర్తి అయ్యాక బోయపాటి తో ఒక సినిమా కమిట్ అయSocialstars lifestyle {#}Kabali;boyapati srinu;Balakrishna;Mass;Industry;Director;Cinema;Rajani kanth;News;Successఆ తమిళ్ దర్శకుడితో సినిమా చేయనున్న బాలయ్య..!!ఆ తమిళ్ దర్శకుడితో సినిమా చేయనున్న బాలయ్య..!!Socialstars lifestyle {#}Kabali;boyapati srinu;Balakrishna;Mass;Industry;Director;Cinema;Rajani kanth;News;SuccessWed, 03 May 2023 23:44:40 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ పా రంజిత్.ఆయన రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో కూడా కబాలి లాంటి సినిమా ను తీసి మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు...అయితే కొద్ది రోజుల నుంచి రంజిత్ డైరెక్షన్ లో బాలకృష్ణ  నటించబోతున్నాడు అంటూ చాలా వార్తలు కూడా వస్తున్నాయి...అయితే రంజిత్ ఇప్పటికే బాలయ్య ని కలిసి ఒక మంచి కథ చెప్పాడట అది బాలయ్యకి కూడా ఎంతో నచ్చిందట…

ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఆ సినిమా పూర్తి అయ్యాక బోయపాటి తో ఒక సినిమా కమిట్ అయ్యాడని తెలుస్తుంది.ఈ రెండు సినిమా లు పూర్తి అయ్యాక పా రంజిత్ తో సినిమా ఉంటుంది అని తెలుస్తుంది...ఈ సినిమా కంప్లీట్ గా ఊర మాస్ సినిమా గా ఉంటుందని సమాచారం.. ఇప్పటికే రంజిత్ రజినీకాంత్ గారి ని కాల సినిమా లో ఊర మాస్ గా చూపించారు ఇక అదే టైప్ లో బాలయ్యని కూడా మాస్ యాంగిల్ లో చూపిస్తాడని తెలుస్తుంది....ఇప్పటికే బాలయ్య ని చాలా మంది డైరెక్టర్లు మాస్ లో నే చాలా వెరిషన్స్ చూపించారు పా రంజిత్ మాత్రం వాళ్లందరి కంటే బిన్నం గా చూపిస్తాడని తెలుస్తుంది.అయితే ఇది ఇలా ఉంటే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం తెలుగులోనే చాలా మంది మాస్ డైరెక్టర్లు ఉన్నారు కదా వాళ్ళ తో చేయచ్చు కదా ఎందుకు బాలయ్య బాబు ఆయన తో సినిమా చేస్తున్నాడు రజినీకాంత్ తో చేసిన రెండు సినిమాలు అంత పెద్ద గా ఆడలేదు  కదా అని అంటున్నారు...నిజానికి ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకో సంవత్సరం పడుతుంది అప్పటి వరకు రంజిత్ బాలయ్య కోసం వెయిట్ చేస్తాడా లేదా మరి చూడాలి.



RRR Telugu Movie Review Rating

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>