TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/samsung-mobile1baabf5c-063d-4385-bcdf-926f24e83762-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/samsung-mobile1baabf5c-063d-4385-bcdf-926f24e83762-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎక్కువగా మొబైల్స్ ఉపయోగిస్తూ ఉన్నారు అందుకు అనుకూలంగానే మొబైల్స్ అట్రాక్ట్ చేసే విధంగా పలు దిగ్గజ సంస్థలు పలు రకాల ఆఫర్లను కూడా ప్రవేశపెడుతున్నాయి.అలా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ ముందు టాప్ బ్రాండెడ్ కలిగిన స్మార్ట్ మొబైల్స్ పైన పలు రకాల ఆఫర్లను అమెజాన్ అందించబోతోంది. అమెజాన్ నుండి సామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ కలిగిన స్మార్ట్ మొబైల్ లో భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే తమ కస్టమర్ల కోసం ఆఫర్ ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ తాజా ఆఫర్ కలిగిన మొబైలSAMSUNG MOBILE{#}Amazon;MPబుల్లి పిట్ట: రూ.6999లకే శాంసంగ్ స్మార్ట్ మొబైల్..!!బుల్లి పిట్ట: రూ.6999లకే శాంసంగ్ స్మార్ట్ మొబైల్..!!SAMSUNG MOBILE{#}Amazon;MPWed, 03 May 2023 13:00:00 GMTప్రస్తుతం ఎక్కువగా మొబైల్స్ ఉపయోగిస్తూ ఉన్నారు అందుకు అనుకూలంగానే మొబైల్స్ అట్రాక్ట్ చేసే విధంగా పలు దిగ్గజ సంస్థలు పలు రకాల ఆఫర్లను కూడా ప్రవేశపెడుతున్నాయి.అలా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ ముందు టాప్ బ్రాండెడ్ కలిగిన స్మార్ట్ మొబైల్స్ పైన పలు రకాల ఆఫర్లను అమెజాన్ అందించబోతోంది. అమెజాన్ నుండి సామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ కలిగిన స్మార్ట్ మొబైల్ లో భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే తమ కస్టమర్ల కోసం ఆఫర్ ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ తాజా ఆఫర్ కలిగిన మొబైల్ పైన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


అమెజాన్ ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ M04 స్మార్ట్ మొబైల్ ను 42% డిస్కౌంట్తో రూ.6,999 రూపాయలకే కస్టమర్లకు అందించే విధంగా ఆఫర్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ మొబైల్ ఎంత తక్కువ ధరకు అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. ఈ మొబైల్ అమెజాన్ లో లేకపోతే శాంసంగ్ స్టోర్లలో కూడా లభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి సాంసంగ్ మొబైల్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే..

సాంసంగ్ గెలాక్సీ-M04:
సాంసంగ్ గెలాక్సీ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో పాటు 13 mp మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా కలదు.. అలాగే 2ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ కూడా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 5 mp సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది ఈ మొబైల్ 4జిబి ర్యామ్కు జతగా 4GB వర్చువల్ ర్యామ్ కూడా కలదు. ఈ మొబైల్ 128 జిబి స్టోరేజ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12,OS ఆధారపైన పనిచేస్తుందట ఈ మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యంతో కలదు. స్టోరేజ్ వేరియేషన్ను బట్టి మార్పులు ఉండవచ్చు.



RRR Telugu Movie Review Rating

షాకింగ్ నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>