Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-4291375f-b8f2-42a3-831e-ddbd3a75c8bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-4291375f-b8f2-42a3-831e-ddbd3a75c8bc-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకోవాలని ఆశపడుతున్న ఎంతోమంది యువతి యువకులకు అటు బిగ్ బాస్ కార్యక్రమం అనేది ఒక మంచి వేదికగా మారిపోయింది. బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చిన ఎంతోమంది ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితులుగా మారిపోతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో వరసగా అవకాశాలు అందుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నామని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో మెరిసిన వారు ఉన్నారు. ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా వBigboss {#}Salman Khan;Bigboss;Jaan;Punjabi;John;Instagram;media;bollywoodచేసింది ఒక్కటే సినిమా.. కానీ ఖరీదైన ఇల్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీ?చేసింది ఒక్కటే సినిమా.. కానీ ఖరీదైన ఇల్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీ?Bigboss {#}Salman Khan;Bigboss;Jaan;Punjabi;John;Instagram;media;bollywoodWed, 03 May 2023 12:30:00 GMTఇటీవల కాలంలో ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకోవాలని ఆశపడుతున్న ఎంతోమంది యువతి యువకులకు అటు బిగ్ బాస్ కార్యక్రమం అనేది ఒక మంచి వేదికగా మారిపోయింది. బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చిన ఎంతోమంది ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితులుగా మారిపోతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో వరసగా అవకాశాలు అందుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నామని చెప్పాలి.



 ఇలా ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో మెరిసిన వారు ఉన్నారు. ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన కిసి కా భాయ్ కిసికి జాన్ అని సినిమాలో నటించడం ద్వారా బాలీవుడ్ వెండితెరపై అడుగు పెట్టింది బిగ్ బాస్ బ్యూటీ షహనాజ్ గిల్. ఈ క్రమంలోనే తన నటనతో అందం అభినయంతో కూడా ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే ఈ బిగ్ బాస్ బ్యూటీ కాస్త ఇక ఇప్పుడు ఏకంగా ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు.



 ఇక ఇందుకు సంబంధించిన వివరాలను అటు ఇంస్టాగ్రామ్  లో షేర్ చేసింది షహనాజ్ గిల్. దీంతో ఇక సోషల్ మీడియా వేదిక అభిమానులు అందరూ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే గతంలో షహనాజ్ గిల్ తన కెరియర్ లో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది అన్న విషయం తెలిసిందే  పంజాబీ చిత్ర పరిశ్రమంలో తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను అంటూ తెలిపింది. వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా సాధించేది ఏమీ లేదు.. నా విధి రాత ఎప్పుడు మారుతుందో అనే బాధపడ్డ.. మొదట్లో సినిమాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు సెట్ కు తెలిసి మరి అవమానించారు. అప్పుడు సినిమాలు చేయకపోవడమే మంచిదయింది... ఇప్పుడు కలిసి వచ్చింది అంటూ షహనాజ్ గిల్ వ్యాఖ్యానించింది.



RRR Telugu Movie Review Rating

చేసింది ఒక్కటే సినిమా.. కానీ ఖరీదైన ఇల్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>