Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies34012a88-3643-4a09-8552-417d7131ea3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies34012a88-3643-4a09-8552-417d7131ea3f-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే . మొన్నటి వరకు కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే చేసిన నాగచైతన్య.. ఇక ఇప్పుడు కస్టడీ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా వెలుగొందుతున్న వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు . ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈనెల 12వ తేదీన ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. అMovies{#}venkat prabhu;BEAUTY;Heroine;Hollywood;Naga Chaitanya;Love;marriage;Varasudu;Fidaa;Hero;Cinema;Newsఆ హీరోయిన్ అందరికీ పడిపోయా : నాగచైతన్యఆ హీరోయిన్ అందరికీ పడిపోయా : నాగచైతన్యMovies{#}venkat prabhu;BEAUTY;Heroine;Hollywood;Naga Chaitanya;Love;marriage;Varasudu;Fidaa;Hero;Cinema;NewsWed, 03 May 2023 11:00:00 GMTఅక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే . మొన్నటి వరకు కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే చేసిన నాగచైతన్య.. ఇక ఇప్పుడు కస్టడీ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా వెలుగొందుతున్న వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు .  ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటించింది.


ఈనెల 12వ తేదీన ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇక కష్టడి సినిమా ద్వారా మొదటిసారి అటు కోలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు అక్కినేని హీరో నాగ చైతన్య. అయితే ఇక ఈ సినిమా విడుదలకు కొన్ని రోజులే ఉన్న నేపథంలో ప్రస్తుతం చిత్ర బృందం మొత్తం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అటు నాగచైతన్య ఇంటర్వ్యూలే కనిపిస్తూ ఉన్నాయి.  అయితే ఇక ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నాగచైతన్య.. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి పలు విషయాలను కూడా పంచుకుంటున్నారు.



 ఈ క్రమంలోనే ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. ఒక హీరోయిన్ ను చూసి పడిపోయానని.. ఆమె నటనకు ఫిదా అయిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకరోజు బేబీ లాన్ అనే హాలీవుడ్ సినిమా చూశాను. ఆ సినిమాలో మార్గోట్ బాబ్బీ నటన ఎంతో నచ్చింది. ఇక ఆ సినిమాలో ఆమెను నటనతో పాటు ఆమె అందానికి కూడా పడిపోయాను అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఇకపోతే నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. ఇక నాగచైతన్య  రెండో పెళ్లిపై ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

పుష్ప 2: విడుదలకు ముందే బన్నీ రూల్.. అన్ స్టాపబుల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>