MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-bellamkonda-srinivasc9de6ec7-47c9-42f4-b1d9-b01a3384a24b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-bellamkonda-srinivasc9de6ec7-47c9-42f4-b1d9-b01a3384a24b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రష్మిక తరచూ ఈ మధ్యకాలంలో ఎఫైర్ వార్తలలో నిలుస్తూనే ఉంది. గతంలో హీరో విజయ్ దేవరకొండ తో ఈమె రిలేషన్ షిప్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత మళ్లీ కొద్ది కాలానికి బెల్లంకొండ శ్రీనివాస్ పేరు ఎక్కువగా వినిపించింది. బాలీవుడ్ ఈవెంట్లు ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆ తర్వాత మళ్లీ ఒకటి రెండు సందర్భాలలో కూడా వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ విషయంపై బెల్లంకొండ శ్రీనివాస్ కూడా స్పందించారు. రష్మిక తో నేను డేటింగ్ చేస్తున్నాను అన్నమాట అపద్ధమRASHMIKA;BELLAMKONDA SRINIVAS{#}v v vinayak;Adhurs;Devarakonda;bellamkonda sai sreenivas;Hyderabad;Chitram;Hero;Heroine;bollywood;Hindi;Cinema;Newsరష్మికతో లవ్ ఫై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..!!రష్మికతో లవ్ ఫై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..!!RASHMIKA;BELLAMKONDA SRINIVAS{#}v v vinayak;Adhurs;Devarakonda;bellamkonda sai sreenivas;Hyderabad;Chitram;Hero;Heroine;bollywood;Hindi;Cinema;NewsWed, 03 May 2023 22:00:00 GMTటాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రష్మిక తరచూ ఈ మధ్యకాలంలో ఎఫైర్ వార్తలలో నిలుస్తూనే ఉంది. గతంలో హీరో విజయ్ దేవరకొండ తో ఈమె రిలేషన్ షిప్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత మళ్లీ కొద్ది కాలానికి బెల్లంకొండ శ్రీనివాస్ పేరు ఎక్కువగా వినిపించింది. బాలీవుడ్ ఈవెంట్లు ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆ తర్వాత మళ్లీ ఒకటి రెండు సందర్భాలలో కూడా వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ విషయంపై బెల్లంకొండ శ్రీనివాస్ కూడా స్పందించారు.


రష్మిక తో నేను డేటింగ్ చేస్తున్నాను అన్నమాట అపద్ధము అసలు ఆమెను కలిసిందే చాలా తక్కువ.. మేము కేవలం స్నేహితులమే వృత్తిరీత్యా తరచూ హైదరాబాద్ నుంచి ముంబైకి వెళుతూ ఉంటాము ఆ సమయంలో ఎయిర్పోర్ట్లో ఒకటి రెండుసార్లు కలిసాము మేము కలిసి ప్రయాణం చేసింది కూడా చాలా తక్కువే అయితే ఇద్దరం పక్కపక్కనే కనిపించేసరికి ఇలాంటి పుకార్లు వచ్చాయి రష్మికత స్నేహానికి మించి ఎలాంటి బంధం లేదని కూడా తెలియజేశారు బెల్లంకొండ శ్రీనివాస్. చత్రపతి హిందీ రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.


ఈ చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12వ తేదీన విడుదల కాబోతోంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఎక్కించిన ఈ సినిమా బెల్లంకొండ కెరియర్ కు ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాలి మరి ఇటీవల ట్రైలర్ కూడా విడుదల కాగా ప్రేక్షకుల నుంచి స్పందన బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా ఆకట్టుకోలేకపోయింది దీంతో ఒకేసారి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.



RRR Telugu Movie Review Rating

రష్మికతో లవ్ ఫై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>