MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarath-babu-nomoref9d3073d-f522-45af-abf6-b8ba1a31ab4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarath-babu-nomoref9d3073d-f522-45af-abf6-b8ba1a31ab4f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు శరత్ బాబు ఎన్నో తెలుగు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.హీరోగా విలన్ గా సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఈయన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ AMG హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజున తుది శ్వాస విడిచినట్లు వార్తలు. వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై ఆయన సోదరి సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది..గత కొద్దిరోజులుగా ఈయన అనారోగ్యంతో బాధపడుతూ మొదట బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు కానీ ఆరోగ్య పరిస్థితి వSARATHBABU{#}media;sathyam;sharath;Sharrath Marar;Traffic police;Director;Tamil;Hyderabad;News;Cinema;Teluguశరత్ బాబు మృతి పై సోదరి క్లారిటీ..!!శరత్ బాబు మృతి పై సోదరి క్లారిటీ..!!SARATHBABU{#}media;sathyam;sharath;Sharrath Marar;Traffic police;Director;Tamil;Hyderabad;News;Cinema;TeluguWed, 03 May 2023 21:00:00 GMTశరత్ బాబు ఎన్నో తెలుగు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.హీరోగా విలన్ గా సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఈయన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ AMG హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజున తుది శ్వాస విడిచినట్లు వార్తలు. వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై ఆయన సోదరి సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది..గత కొద్దిరోజులుగా ఈయన అనారోగ్యంతో బాధపడుతూ మొదట బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని AMG హాస్పిటల్లో చేర్పించారు.

అయితే ఇతరత్రా అనారోగ్య సమస్యలు చోటు చేసుకోవడంతో ఈయన ఆరోగ్య పరిస్థితి విసమించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇవి ఆ వాస్తవాలు అంటూ ఆమె తెలియజేస్తోంది.. శరత్ బాబు  అసలు పేరు సత్యం బాబు దీక్షితులు.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటుడుగా గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ఈయన పేరు శరత్ బాబుగా మార్చుకున్నాడు. తెలుగు, తమిళ్ ,కన్నడ ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటించిన శరత్ బాబు దాదాపుగా 200 చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.

1973లో రామరాజ్యం అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన శరత్ బాబు ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. ఆమదాలవలసలో జన్మించిన శరత్ బాబు పోలీస్ కావాలని కోరిక ఉండేదట కానీ ఆయన కళ్ళ సమస్య వల్ల పోలీస్ కాలేకపోయారని సమాచారం. ఆ తర్వాత ఒక పేపర్లో యాడ్ చూసి సినిమా యాక్టర్ ఆడిషన్ కు వెళ్లారు. అలా డైరెక్టర్ బాలచందర్ దర్శకత్వం వహించిన  ఇది కథ కాదు అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎంతోమంది నటీనటులతో కలిసి నటించిన ఈయన రమప్రభాను 1988లో వివాహం చేసుకున్నారు కానీ కొన్ని కారణాల చేత ఆమె నుండి విడిపోవడం జరిగింది. ఎట్టకేలకు శరత్ బాబు ఆరోగ్యం పై తన సోదరి క్లారిటీ ఇచ్చింది.


RRR Telugu Movie Review Rating

రష్మికతో లవ్ ఫై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>