Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-ace6b6fa-dee3-4e80-9f7f-ba998f71f0a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-ace6b6fa-dee3-4e80-9f7f-ba998f71f0a8-415x250-IndiaHerald.jpgసినీ నటుల ప్రేమ, పెళ్లిల విషయంలో వారు ఎదురైతే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎంతో మంది నటీనటులకు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. కొంతమంది నటీనటులు ఎంగేజ్మెంట్, పెళ్లిళ్లు చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట.. ఇక అవి క్యాన్సిల్ చేసుకుని ఇప్పటికీ పెళ్లిళ్లు కూడా చేసుకోకుండా అయితే ఉన్నారు. అందులో ఒకరు త్రిష. అయితే ఈమె పెళ్లి చేసుకోకపోడానికి కారణం ఒక లోపం ఉందని సమాచారం. టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ త్రిష గురించి తెలుగు ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన అందంSocialstars lifestyle {#}Trisha Krishnan;Tollywood;Nayaki;Tamil;BEAUTY;Heroine;marriage;Success;News;Varsham;Telugu;Cinema;Directorత్రిషకు అంత పెద్ద లోపం ఉందా...?త్రిషకు అంత పెద్ద లోపం ఉందా...?Socialstars lifestyle {#}Trisha Krishnan;Tollywood;Nayaki;Tamil;BEAUTY;Heroine;marriage;Success;News;Varsham;Telugu;Cinema;DirectorWed, 03 May 2023 07:58:58 GMTసినీ నటుల ప్రేమ, పెళ్లిల విషయంలో వారు ఎదురైతే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు.
ఇప్పటికీ ఎంతో మంది నటీనటులకు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. కొంతమంది నటీనటులు ఎంగేజ్మెంట్, పెళ్లిళ్లు చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట.. ఇక అవి క్యాన్సిల్ చేసుకుని ఇప్పటికీ పెళ్లిళ్లు కూడా చేసుకోకుండా అయితే ఉన్నారు. అందులో ఒకరు త్రిష. అయితే ఈమె పెళ్లి చేసుకోకపోడానికి కారణం ఒక లోపం ఉందని సమాచారం.

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ త్రిష గురించి తెలుగు ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ అయింది.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో త్రిషకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలో ఆమె నటిస్తుంది.2003లో నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది త్రిష. కానీ ఈ సినిమా తనకు అంత సక్సెస్ ఇవ్వకపోగా వర్షం సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వెనుతిరిగి చూడకుండా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.. ఇక మధ్యలో కొన్ని ఫ్లాప్ లు కూడా ఎదుర్కొంది. టాలీవుడ్ లో నాయకి అనే సినిమాలో చివరిసారిగా నటించింది.మళ్లీ రీ ఎంట్రీ తో వరుస సినిమాలో నటిస్తుంది. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక త్రిష ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే అందంగా అయితే ఉంది. అయితే గత కొన్ని రోజుల నుండి త్రిష పెళ్లి గురించి తెగ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈమె ఓ బిజినెస్ మాన్ ను నిశ్చితార్థం చేసుకోగా.. కరెక్ట్ పెళ్లి సమయంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుందట.. ఇక ఆ మధ్య ఓ తమిళ స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నట్లు అంతేకాకుండా త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.

కానీ నిజానికి ఆమె పెళ్లి అనేదే చేసుకోదు అని ఒక వార్త కూడా నెట్టింట బాగా వైరల్ అవుతుంది. దానికి కారణం ఒక లోపం ఉందని సమాచారం.. అదేంటంటే ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం అయితే లేదు అని.. నాచురల్ గా ఆమె గర్భంలో బిడ్డ పెరిగే ఛాన్సులు కూడా తక్కువగా ఉన్నాయని అందుకే ఆమె పెళ్లికి దూరంగా ఉంటుందని తెలిసింది. అందుకే గతంలో కూడా తన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఇదే అని సమాచారం..



RRR Telugu Movie Review Rating

అమరావతి : తమ్ముళ్ళలో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>