Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iple0f4a3d2-0a58-43d1-a89c-632874f2425d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iple0f4a3d2-0a58-43d1-a89c-632874f2425d-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ క్రికెట్ లో ఎలా అయితే విరాట్ కోహ్లీ తన హవా నడిపించాడో.. ఐపీఎల్ లో కూడా ఇలాగే ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అనే విషయం తెలిసిందే ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ వున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఇలా కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడం మాత్రం చాలా అరుదు అని చెప్పాలి. అదే సమయంలో రికార్డుల విషయంలో విరాట్ కోహ్లీని దాటేయడం కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇటీవల అటు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ డేవాన్ కాన్వే మాత్రం ఏకంగా విరాట్ కోహ్లీని ఒక Ipl{#}K L Rahul;Babur;Pakistan;Cricket;VIRAT KOHLI;Punjab;MS Dhoni;Chennaiకోహ్లీని దాటేసిన చెన్నై ప్లేయర్.. అరుదైన రికార్డ్?కోహ్లీని దాటేసిన చెన్నై ప్లేయర్.. అరుదైన రికార్డ్?Ipl{#}K L Rahul;Babur;Pakistan;Cricket;VIRAT KOHLI;Punjab;MS Dhoni;ChennaiTue, 02 May 2023 14:00:00 GMTఅంతర్జాతీయ క్రికెట్ లో ఎలా అయితే విరాట్ కోహ్లీ తన హవా నడిపించాడో.. ఐపీఎల్ లో కూడా ఇలాగే ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అనే విషయం తెలిసిందే  ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ వున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఇలా కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడం మాత్రం చాలా అరుదు అని చెప్పాలి. అదే సమయంలో రికార్డుల విషయంలో విరాట్ కోహ్లీని దాటేయడం కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇటీవల అటు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ డేవాన్ కాన్వే మాత్రం ఏకంగా విరాట్ కోహ్లీని ఒక రికార్డు విషయంలో అధిగమించాడు.


 ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన అదిరిపోయే ఇన్నింగ్స్ ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అతను ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు ఒక సిక్స్ ఆర్ ఉండడం గమనార్హం. అయితే అతను తప్పకుండా సెంచరీ చేస్తాడు అని అనుకున్నప్పటికీ అది కుదరలేదు. అయితే మరో ఎండ్ లో ఉన్న మహేంద్ర సింగ్ ధోని జట్టు భారీ స్కోర్ చేరుకోవడంలో గణనీయమైన సహకారం అందించాడు అని చెప్పాలి. అయితే టి20 హిస్టరీలో ఇప్పటివరకు 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారు.


 కానీ 5000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో డేవాన్ కాన్వే సగటు మాత్రం అందరికంటే అత్యుత్తమంగా ఉండడం గమనార్హం. చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడే ఈ బ్యాటర్ ఇప్పటివరకు టి20 ఫార్మాట్లో 44.41 సగటుతో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే దేవాన్ కాన్వే తర్వాతే అటు బాబర్ అజం, విరాట్ కోహ్లీలు ఉన్నారు. బాబర్ టీ20 లో 44.02 సగటుతో 5000 పరుగులు సాధించాడు. పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్  43.95 సగటు, భారత స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 42.31 సగటు,విరాట్ కోహ్లీ 41.04 సగటుతో 5000 పరుగులు సాధించారు.ఇలా 5000 పరుగులు చేయడానికి అత్యధిక సగటు నమోదు చేసిన ప్లేయర్గా డేవాన్ కాన్వే రికార్డు సృష్టించారు.



RRR Telugu Movie Review Rating

మరో పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకున్న రష్మిక..!

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>