Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-beb87ce2-ac79-4ed1-ac19-25c10c46b6c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-beb87ce2-ac79-4ed1-ac19-25c10c46b6c3-415x250-IndiaHerald.jpgమామూలుగా కొన్ని కొన్ని సార్లు సెలబ్రెటీలు సరదా కోసం తమ లగ్జరీ కార్లు వదిలి బైకులపై, ఆటోలలో ప్రయాణిస్తూ ఉంటారు. లగ్జరీ కార్లు ఉన్నా కూడా అలా సామాన్య వ్యక్తులులాగా ప్రయాణించటం చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇప్పుడు అటువంటిదే టాలీవుడ్ బుట్ట బొమ్మ కూడా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. టాలీవుడ్ బుట్ట బొమ్మ అంటే వెంటనే గుర్తుకొచ్చే బ్యూటీ పూజా హెగ్డే. ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇక అలా వైకుంఠపురం లో సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతోనే బుట్ట బొమ్మగా నిలిచింది. పSocialstars lifestyle {#}kalyan;mahesh babu;BEAUTY;Success;Car;Telugu;bollywood;Sri Lanka;Tollywood;media;Cinemaకార్ నుండి ఆటో స్థాయి కి పడిపోయిన స్టార్ హీరోయిన్...!!కార్ నుండి ఆటో స్థాయి కి పడిపోయిన స్టార్ హీరోయిన్...!!Socialstars lifestyle {#}kalyan;mahesh babu;BEAUTY;Success;Car;Telugu;bollywood;Sri Lanka;Tollywood;media;CinemaTue, 02 May 2023 11:47:49 GMTమామూలు గా కొన్ని కొన్ని సార్లు సెలబ్రెటీలు సరదా కోసం తమ లగ్జరీ కార్లు వదిలి బైకులపై, ఆటోలలో ప్రయాణిస్తూ ఉంటారు. లగ్జరీ కార్లు ఉన్నా కూడా అలా సామాన్య వ్యక్తులు లాగా ప్రయాణించటం చూడముచ్చటగా అనిపిస్తుంది.

ఇప్పుడు అటువంటిదే టాలీవుడ్ బుట్ట బొమ్మ కూడా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. టాలీవుడ్ బుట్ట బొమ్మ అంటే వెంటనే గుర్తుకొచ్చే బ్యూటీ పూజా హెగ్డే.

ఎన్నో సినిమాల లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇక అలా వైకుంఠపురం లో సినిమా తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతోనే బుట్ట బొమ్మగా నిలిచింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టుల తో బాగా బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదిక గా ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో తను ఆటోలో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. అయితే తను ప్రస్తుతం శ్రీలంక ట్రిప్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భం గా ఆమె అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు చూడటం కోసం ఎటువంటి ఏసీ కారు బుక్ చేసుకోకుండా కేవలం చిన్న ఆటో ద్వారా ప్రయాణిస్తూ కనిపించింది.

ఇక అందులో తను క్యూట్ గా నవ్వుతూ కనిపించింది. ఆ ఫోటో చూసిన జనాలు ఆమె ఆటో లో ప్రయాణించడాని కి చూసి మురిసిపోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయాని కి వస్తే.. మహేష్ బాబు తో ఓ సినిమా లో నటించడానికి సిద్ధంగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ తో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ లో అవకాశాలు అందుకున్నట్లు వార్తలయితే వినిపించాయి. బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించగా ఆ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.



RRR Telugu Movie Review Rating

స్కర్ట్ వేసుకుని వచ్చి.. మెట్రోలో యువతి పిచ్చి చేష్టలు?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>