Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak7dd8ba1a-6fee-47be-a1ef-ca893ae3a788-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak7dd8ba1a-6fee-47be-a1ef-ca893ae3a788-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది. దశాబ్ద కాలం దాటిపోయిందంటే చాలు ఆ హీరోయిన్ పై సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడిపోతూ ఉంటుంది. దీంతో యంగ్ హీరోలు అందరూ కూడా ఆ హీరోయిన్ లను సినిమాల్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కేవలం సీనియర్ హీరోల సరసన ఛాన్స్ వస్తూ ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో ఏకంగా హీరోలు 60 ఏళ్లు ఉంటే వారి సరసన 30 ఏళ్లు కూడా నిండని హీరోయిన్లు నటించడం చూస్తూ ఉంటాం. ఎంతోమంది సీనియర్ హీరోలు కూతురు వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కTarak{#}Bhumika Chawla;ankhita;Simhadri;Rajamouli;Tollywood;Heroine;Varasudu;Mass;Hero;Chitram;NTR;Cinemaతనకంటే పెద్ద హీరోయిన్ తో తారక్ రొమాన్స్.. ఏ సినిమాలోనో తెలుసా?తనకంటే పెద్ద హీరోయిన్ తో తారక్ రొమాన్స్.. ఏ సినిమాలోనో తెలుసా?Tarak{#}Bhumika Chawla;ankhita;Simhadri;Rajamouli;Tollywood;Heroine;Varasudu;Mass;Hero;Chitram;NTR;CinemaTue, 02 May 2023 07:23:20 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది. దశాబ్ద కాలం దాటిపోయిందంటే చాలు ఆ హీరోయిన్ పై సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడిపోతూ ఉంటుంది. దీంతో యంగ్ హీరోలు అందరూ కూడా ఆ హీరోయిన్ లను సినిమాల్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కేవలం సీనియర్ హీరోల సరసన ఛాన్స్ వస్తూ ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో ఏకంగా హీరోలు 60 ఏళ్లు ఉంటే వారి సరసన 30 ఏళ్లు కూడా నిండని హీరోయిన్లు నటించడం చూస్తూ ఉంటాం. ఎంతోమంది సీనియర్ హీరోలు కూతురు వయసున్న  హీరోయిన్లతో రొమాన్స్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.



 కానీ వయసులో తమ కంటే పెద్ద హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేసిన సందర్భాలు మాత్రం ఇండస్ట్రీలో చాలా అరదు. కానీ అటు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇక ఇలాగే తనకంటే వయసులో పెద్దది అయినా హీరోయిన్ తో ఒక మూవీలో రొమాన్స్ చేశాడు అని చెప్పాలి. ఆ హీరోయిన్ ఎవరో కాదు భూమిక. ఎన్టీఆర్,భూమిక తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే బ్లాక్బస్టర్ మూవీగా నిలిచింది.. అంతేకాదు ఎన్టీఆర్ ని ఒక్కసారిగా మాస్ హీరోగా మార్చేసింది.



 ఈ సినిమాలో భూమికతో పాటు అంకిత మరో హీరోయిన్గా నటించింది. 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించిన భూమిక తారక్ కంటే వయసులో పెద్దది. వీరిద్దరి మధ్య దాదాపు 5 ఏళ్ళ గ్యాప్ ఉంది. అయితే సాంబ సినిమాలో కూడా ఎన్టీఆర్, భూమిక మరోసారి రొమాన్స్ చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఏది ఏమైనా ఇలా ఎన్టీఆర్ మాత్రం తనకంటే వయసులో పెద్దది అయిన హీరోయిన్ తో రొమాన్స్ చేసి టాలీవుడ్ లో ఏ హీరో చేయని సాహసం చేసి రికార్డు కొట్టాడు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు, పవన్ అనుకుంటే వైసీపీ ఓడిపోతుందా ?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>