Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/amith5c61b607-c0db-43c8-ad9f-a1241e07b730-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/amith5c61b607-c0db-43c8-ad9f-a1241e07b730-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం లీగ్ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో అన్ని జట్ల మధ్య పోరు మరింత రసవతరంగా మారిపోయింది అని చెప్పాలి. పాయింట్లు పట్టికలో తొలి నాలుగు స్థానాలలో నిలిచి ప్లే ఆఫ్ కు అర్హత సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రతి జట్టు కూడా పదునైన వ్యూహాలతో బరిలోకి దిగుతుంది. దీంతో ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరిగా సాగుతూ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితAmith{#}Qualification;Amit Shah;Amit Mishra;Yuva;Lucknow;Indianఐపీఎల్ హిస్టరీలో.. అమిత్ మిశ్రా అరుదైన రికార్డ్?ఐపీఎల్ హిస్టరీలో.. అమిత్ మిశ్రా అరుదైన రికార్డ్?Amith{#}Qualification;Amit Shah;Amit Mishra;Yuva;Lucknow;IndianTue, 02 May 2023 14:00:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం లీగ్ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో అన్ని జట్ల మధ్య పోరు మరింత రసవతరంగా మారిపోయింది అని చెప్పాలి. పాయింట్లు పట్టికలో తొలి నాలుగు స్థానాలలో నిలిచి ప్లే ఆఫ్ కు అర్హత సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రతి జట్టు కూడా పదునైన వ్యూహాలతో బరిలోకి దిగుతుంది. దీంతో ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరిగా సాగుతూ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఎంతోమంది యువ ఆటగాళ్లు తమ పరదర్శనతో ఆకట్టుకుంటున్నారు. అదే సమయంలో సీనియర్లు సైతం ఇక తమలో ఇంకా ఆడే సత్తా తగ్గలేదు అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్ లో కూడా నిరూపిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా లక్నో జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ మిశ్రా సైతం ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతున్నాడు. తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి చూపిస్తున్నాడు. స్టార్ బ్యాట్స్మెన్ ల వికెట్లు పడగొడుతూ తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే లక్నో బౌలర్ అమిత్ మిశ్రా కొన్ని అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఆర్సిబి తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు తీసి సత్తా చాటిన అమిత్ మిశ్రా.. ఒక అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో మూడవ స్థానానికి ఎగబాకాడు. ఆర్సిబి తో మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడం ద్వారా మొత్తంగా ఐపీఎల్ హిస్టరీ లో 172 వికెట్లు సాధించాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో బ్రావో 183, చాహల్ 178 వికెట్లతో టాప్2లో ఉన్నారు. 170 వికెట్లతో ఉన్న మలింగ, అశ్విన్లను దాటేశాడు అమిత్ మిశ్రా.



RRR Telugu Movie Review Rating

మరో పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకున్న రష్మిక..!

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>